ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళాలో పూసలు, రుద్రాక్షలు అమ్మేది మోనాలిసా భోంస్లే. ఒక యువకుడు ఆమె ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఆ పోస్టుతో ఒక్క రాత్రిలో వైరల్ అయిపోయింది మోనాలిసా. ఆమె ముఖంలో ఉన్న సహజ ఆకర్షణ అందరినీ కట్టిపడేసింది.
వైరల్ అయిన తర్వాత చాలా మంది ఆమెను ‘రియల్ లైఫ్ మోనాలిసా’ అంటూ పిలవడం మొదలుపెట్టారు.
సోషల్ మీడియా ఫేమ్ రావడంతో ఆమెకు మోడలింగ్ అవకాశాలు కూడా వస్తున్నాయి.
మధ్యప్రదేశ్ కు చెందిన మోనాలిసా సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఒక్క ఫోటోతో ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది.
ప్రస్తుతం మోనాలిసా భోంస్లే మోడలింగ్ చేస్తోంది. అలాగే సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో కూడా ఒక సినిమా చేస్తోంది.
తెలుగో సాయి చరణ్ హీరోగా ‘లైఫ్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.
Kriti Sanon: అల్లు అర్జున్‌పై మహేష్ బాబు హీరోయిన్ ఇంట్రెస్ట్
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నా ఆ పాత్ర చేశా, అందుకే హీరోయిన్ గా చేయలేదు
Niharika: చిరంజీవి డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసిన నిహారికా.. ఏం చేసిందంటే