MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Brahmamudi Manas : బిగ్ బాస్ ఫేమ్... బ్రహ్మముడి మానస్ పెళ్లి సందడి, హల్దీ వేడుకల్లో హడావిడి చేసిన జంట

Brahmamudi Manas : బిగ్ బాస్ ఫేమ్... బ్రహ్మముడి మానస్ పెళ్లి సందడి, హల్దీ వేడుకల్లో హడావిడి చేసిన జంట

ఓ ఇంటివాడు కాబోతున్నాడు బ్రహ్మముడి సీరియల్ ఫేమ్.. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మానస్. బుల్లితెరపై స్టార్ గా వెలుగుతున్న మానస్ హాల్దీ వేడుకలు అట్ట హాసంగా జరిగాయి. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Nov 22 2023, 08:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ నటుడు.. బుల్లితెర స్టార్ .. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్...  బ్రహ్మముడి సీరియల్  ఫేమ్‌ మానస్‌ నాగుల పల్లి తన బ్యాచిలర్‌ లైఫ్‌కు బై బై చెప్పనున్నాడు. ఈరోజు అనగా బుధవారం (నవంబర్‌ 22) రాత్రి  శ్రీజ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. ఒక రోజు ముందు నుంచే.. మానస్ ఇంటి పెళ్లి సందడి మొదలయ్యింది. అయితే  విజయవాడ వేదికగా వీరి వివాహం ఘనంగా జరగబోతోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈపెళ్ళికి కావల్సి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. పెళ్లిలో మానస్ ఫ్యామిలీతో పాటు.. బుల్లితెర తారలు, బిగ్ బాస్ లో మానస్ తో పాటు పాల్గోన్న కంటెస్టెంట్స్ అంతా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. కాగా మానస్  ప్రి వెడ్డింగ్  వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా.. మానస్‌-శ్రీజ హల్డీ ఆవెంట్ ను బాగా ఎంజాయ్ చేశారు. 
 

36


హాల్దీ వేడుకల్లో భాగంగా దంపతులు ఇద్దురు ఒకరి మీద ఒకరు పసుపు నీళ్లు గుమ్మరించుకున్నారు.వచ్చిన బంధువులు కూడా ఇద్దరికి పసుపు రాయగా..ఆతరువాత ఇద్దరూ కలిసి సంతోషంగా స్టెప్పులేశారు. ఈ వేడుకల్లో బిగ్‌ బాస్‌ కంఎటస్టెంట్స్‌ ప్రియా ఆర్జే కాజల్‌, శుభ శ్రీ రాయగురు, హమీదా, టేస్టీ తేజాతో పలువురు  సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక  ప్రస్తుతం మానస్‌- శ్రీజల హల్డీ వేడుకల ఫోటోలు,చ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

46

కాబోయే దంపతులకు.. మానస్ ఫ్యాన్స్ తో పాటు.. పలువురు బుల్లితెర  తారలు..  అభిమానులు, నెటిజన్లు  ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మానస్‌ ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా ఉన్నాడు. అటు బ్రహ్మముడి సీరియల్ లో హీరోగా నటిస్తూనే.. కొన్ని ఈవెంట్లకు యాంకరింగ్ కూడా చేశాడు. పండగ ఈవెంట్లతో పాటు.. యాంకర్ విష్ణు ప్రియతో కలిసి ప్రైవేట్ ఆల్బామ్స్ కూడా చేస్తున్నాడు. 

56
Manas Wedding

Manas Wedding

ఇక  చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించాడు మానస్. సోడా గాలిసోడా, ప్రేమికుడు, గ్యాంగ్‌ ఆఫ్‌ గబ్బర్‌ సింగ్‌, కాయ్‌ రాజా కాయ్‌ వంటి సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ లో సందడి చేశాడు.  బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 5 లో పాల్గొని బాగా పాపులర్‌ అయ్యాడు. అయితే ఈ సీజన్ లో ట్రాన్స్ జెండర్ ప్రియాంకా సింగ్ మానస్ పై చూపిన ప్రేమ.. అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. 

66
Brahmamudi

Brahmamudi

ఇక ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరెట్‌ నటుడిగా మారిపోయాడు. ఇందులో రాజ్‌ పాత్రలో అతని నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక మానస్‌- శ్రీజలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
Sapna Choudhary: ఫోటోలు, వీడియోలతో భర్తపై కోర్టుకెక్కిన సింగర్..ఇద్దరి డేటింగ్, పెళ్లి గురించి తెలుసా
Recommended image2
Bharathiraja Telugu Films: అలీకి వాచిపోయేలా చెంపదెబ్బలు, చిరంజీవి అంటే పిచ్చి..భారతీరాజా తెలుగు సినిమాలు
Recommended image3
Rajasekhar: బాలయ్య కోసం కెరీర్‌ని రిస్క్ లో పెడుతున్న రాజశేఖర్‌.. లైఫ్‌లో మొదటిసారి డేరింగ్‌ స్టెప్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved