MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫారేన్ లో ‘బిగ్ బాస్’ భానుశ్రీ చీరకట్టు అందాలు.. నడుము వొంపులతో మతులు పోగొడుతున్న యంగ్ బ్యూటీ..

ఫారేన్ లో ‘బిగ్ బాస్’ భానుశ్రీ చీరకట్టు అందాలు.. నడుము వొంపులతో మతులు పోగొడుతున్న యంగ్ బ్యూటీ..

యంగ్ బ్యూటీ భానుశ్రీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. ఈ సందర్భంగా అక్కడి బ్యూటీఫుల్ లోకేషన్లలో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. తాజాగా చీరకట్టులో మెరిసి ఆకట్టుకుంది. అదిరిపోయే స్టిల్స్ తో కట్టిపడేసింది. 
 

Sreeharsha Gopagani | Published : Sep 09 2023, 09:58 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

యంగ్ బ్యూటీ, నటి భానుశ్రీ (Bhanu Sri)  హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. ఆమె పూర్తి పేరు భానుశ్రీ రెడ్డి. అలాగే భాను తిరుపతిగానూ పిలుస్తుంటారు. భాగ్యనగరంలోనే తన స్కూలింగ్, గ్యాడుయేషన్ పూర్తి చేసింది. తనకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండటంతో టీవీ రంగంలో అడుగుపెట్టింది.
 

28
Asianet Image

తొలుత భానుశ్రీ సీరియల్ యాక్ట్రెస్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ‘జాబిలమ్మ’ అనే టీవీ సీరియల్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ‘వాణి రాణి’ అనే సీరియల్ లోనూ నటించింది. అలాగే పలు గేమ్ షోస్ ల్లోనూ మెరిసింది. 

38
Asianet Image

అయినా పెద్దగా భానుశ్రీకి గుర్తింపు దక్కలేదు. కానీ Bigg Boss Telugu సీజన్ 2లోకి ఎంట్రీ ఇచ్చాక మంచి క్రేజ్ దక్కించుకుంది.  తనదైన శైలిల్లో టాస్కుల్లో పెర్ఫామ్ చేసి ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది. ఆ తర్వాత నుంచి సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ వస్తోంది. 

48
Asianet Image

2017లో ఈ ముద్దుగుమ్మ ‘ఇద్దరిమధ్య 18’ అనే చిత్రంతో నటిగా మారింది. అలాగే ‘కుమారి21ఎఫ్’, ‘బాహుబలి’, ‘కాటమరాయుడు’ వంటి చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో మెరిసింది. చివరిగా ‘నల్లమల’, ‘ఈఅమ్మాయి ఈఎంఐ’ వంటి చిత్రాల్లోనూ మెరిసింది.
 

58
Asianet Image

అటు నటిగా అవకాశాలు అందుకుంటూనే.. ప్రస్తుతం ఆయా టీవీ షోల్లో మెరుస్తోంది. తాజాగా మల్లెమాల టీవీ ఈవెంట్ కోసం భానుశ్రీ ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడి బ్యూటీఫుల్ లోకేషన్లలో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. వరుసగా గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తోంది. 
 

68
Asianet Image

తాజాగా మెల్బోర్న్ నగరంలో భానుశ్రీ సందడి చేసింది. తెలుగు బ్యూటీ చీరకట్టులో ఫారేన్ వీధులు తిరుగుతూ కనిపించింది. శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. అలాగే నడుము అందాలను మెరిపిస్తూ మంత్రముగ్ధులను చేసింది. 
 

78
Asianet Image

అలాగే చీరకట్టులో అదిరిపోయే ఫోజులిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. అందాల ప్రదర్శనతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంది. ఇలా వరుసగా ఫొటోషూట్లు చేస్తూ నయా లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. 

88
Asianet Image

వరుసగా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరోవైపు ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంటోంది. ఇప్పటికే ఇన్ స్టాలో 1.1 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉంది. వరుస పోస్టులతో ఆ సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఈ బ్యూటీ పోస్టులను వైరల్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు
 
Recommended Stories
Top Stories