MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అషురెడ్డికి బట్టలు కూడా బరువైపోయాయి... కోటు విప్పేసి లోదుస్తుల్లో కెమెరా ముందుకు!

అషురెడ్డికి బట్టలు కూడా బరువైపోయాయి... కోటు విప్పేసి లోదుస్తుల్లో కెమెరా ముందుకు!

అషురెడ్డి సోషల్ మీడియా సంచలనాలు కొనసాగుతున్నాయి. రోజుకురోజుకూ ఆమె తెగింపు శృతి మించుతుంది. దుస్తులు కురచై పోతుండగా స్కిన్ షో ఎక్కువ అవుతుంది. అషురెడ్డి సోషల్ మీడియా పోస్ట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 20 2022, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ashureddy

Ashureddy

తాజాగా అషురెడ్డి పింక్ కలర్ ట్రెండీ వేర్ లో ఫోటో షూట్ చేశారు.  ఒంటిపై ఉన్న టాప్ తీసేసిన అషురెడ్డి ఇన్నర్ వేర్ లో కెమెరా ముందు ఫోజులిచ్చారు. అషురెడ్డి తీరును గమనించిన నెటిజెన్స్ బట్టలు కూడా బరువైపోయాయా తల్లీ అంటూ కామెంట్ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Ashureddy

Ashureddy

సౌందర్యారధకులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. అషురెడ్డి పరువాలతో విందు భోజనం చేస్తున్నారు. దీంతో అషురెడ్డి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో సంచలనాలు నమోదు చేస్తున్నాయి. 
 

37
Ashureddy

Ashureddy

జూనియర్ సమంతగా సోషల్ మీడియాను షేక్ చేసిన అషురెడ్డి బిగ్ బాస్ షోతో వెలుగులోకి వచ్చారు. సోషల్ మీడియా స్టార్ కాస్తా బుల్లితెర సెలబ్రిటీ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డికి అవకాశం వచ్చింది. అయితే పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. 
 

47


గ్లామర్ నే నమ్ముకున్న అషురెడ్డికి ప్రేక్షకులు హ్యాండ్ ఇచ్చారు. త్వరగానే ఇంటి నుండి బయటకు పంపేశారు. ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కి అషురెడ్డి దగ్గరయ్యారు. వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఆ బంధం పేరేమిటో తెలియదు. 

57

అలాగే ఇటీవల ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో సైతం అషురెడ్డి పాల్గొన్నారు. ఓటీటీ వర్షన్ అంతగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది. డిజిటల్ వర్షన్ కూడా అషురెడ్డికి కలిసి రాలేదు. తక్కువ వారాల్లోనే ఆమె ఎలిమినేట్ అయ్యారు.

67

ఈ మధ్య బుల్లితెరపై అషురెడ్డి సందడి తగ్గింది. టెలివిజన్ షోస్ లో పెద్దగా కనిపించడం లేదు. కొంతకాలం స్టార్ మా, ఈటీవీలో షోస్ లో అషురెడ్డి కనిపించారు. కారణం తెలియదు కాదు ఆమెను పట్టించుకోవడం మానేశారు. సోషల్ మీడియాలో మాత్రమే అషురెడ్డి అందుబాటులో ఉంటున్నారు.

77


ఇటీవల ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేసింది. 70 లక్షలు పైగా విలువైన ఆ కారును అషురెడ్డి ఫాదర్ బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక కొత్తకారు కొన్న సంతోషాన్ని అషురెడ్డి ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఫోటోలు దిగి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved