MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టైట్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న అషురెడ్డి హిప్ షేప్... సాలిడ్ గ్లామర్ తో హాట్ ట్రీట్!

టైట్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న అషురెడ్డి హిప్ షేప్... సాలిడ్ గ్లామర్ తో హాట్ ట్రీట్!

టైట్ బాడీ కాన్ డ్రెస్ లో అషురెడ్డి షేప్స్ హైలెట్ అయ్యాయి. అందాలు అద్దంలో చూసుకుంటూ మగాళ్లను మరింత రెచ్చగొట్టింది. అషురెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 11 2023, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ashu Reddy

Ashu Reddy

అషురెడ్డి బోల్డ్ నెస్ హద్దులు దాటేస్తుంటే... కొందరు పచ్చి కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సిగ్గులేదా అంటూ తిట్టిపోతున్నారు. తన గ్లామరస్ ఫోటోలను విమర్శిస్తున్న వారిని తిరిగి తిడుతుంది అషురెడ్డి. నా ఫొటోల్లో కాదు మీ కళ్లలో కామం ఉందంటూ కౌంటర్ విసురుతుంది. 
 

27
Ashu Reddy

Ashu Reddy


అషురెడ్డి వరుస ఫోటో షూట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అవి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. దీంతో ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతుంది. ఆ విధంగా ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.
 

37
Ashu Reddy

Ashu Reddy


కాగా అషురెడ్డి అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది.  జూనియర్ సమంతగా సోషల్ మీడియాను షేక్ చేసిన అషురెడ్డి బిగ్ బాస్ షోతో పాపులారిటీ రాబట్టింది. సోషల్ మీడియా స్టార్ కాస్తా బుల్లితెర సెలబ్రిటీ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డికి అవకాశం వచ్చింది. అయితే పెద్దగా రాణించలేదు. కొద్దిరోజులకే ఎలిమినేట్ అయ్యింది. 

47
Ashu Reddy

Ashu Reddy

హౌస్లో అందాలు ఆరబోసినప్పటికీ ఆడియన్స్ షాక్ ఇచ్చారు. కొద్దివారాలకే ఇంటి నుండి బయటకు పంపేశారు. ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కి అషురెడ్డి దగ్గరయ్యారు. వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఆ బంధం పేరేమిటో తెలియదు. 
 

57
Ashu Reddy

Ashu Reddy

అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో సైతం అషురెడ్డి పాల్గొన్నారు. ఓటీటీ వర్షన్ అంతగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది. డిజిటల్ వర్షన్ కూడా అషురెడ్డికి కలిసి రాలేదు. తక్కువ వారాల్లోనే ఆమె ఎలిమినేట్ అయ్యారు.
 

67
Ashu Reddy

Ashu Reddy

ఈ మధ్య బుల్లితెరపై అషురెడ్డి సందడి తగ్గింది. టెలివిజన్ షోస్ లో పెద్దగా కనిపించడం లేదు. కొంతకాలం స్టార్ మా, ఈటీవీలో షోస్ లో అషురెడ్డి కనిపించారు. కారణం తెలియదు కాదు ఆమెను పట్టించుకోవడం మానేశారు. సోషల్ మీడియాలో మాత్రమే అషురెడ్డి అందుబాటులో ఉంటున్నారు.

77
Ashu Reddy

Ashu Reddy

టైట్ బాడీ కాన్ డ్రెస్ లో అషురెడ్డి షేప్స్ హైలెట్ అయ్యాయి. అందాలు అద్దంలో చూసుకుంటూ మగాళ్లను మరింత రెచ్చగొట్టింది. అషురెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్‌ దేవరకొండ, రష్మిక మెహెందీ ఈవెంట్‌.. రాయల్‌ లుక్‌లో కొత్త జంట
Recommended image2
Divi Vadthya: అలాంటి వాడు దొరకడం లేదట.. దివి ఆవేదన
Recommended image3
Alekhya Reddy: తారకరత్నతో లవ్‌ స్టోరీ, మొదటిసారి ఓపెన్‌ అయిన అలేఖ్యరెడ్డి.. నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టడంపై ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved