MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టైట్ ఫిట్ లో అషురెడ్డి పరువాల ప్రదర్శన.. మిర్రర్ ముందు ‘బిగ్ బాస్’ బ్యూటీ కిర్రాక్ పోజులు..

టైట్ ఫిట్ లో అషురెడ్డి పరువాల ప్రదర్శన.. మిర్రర్ ముందు ‘బిగ్ బాస్’ బ్యూటీ కిర్రాక్ పోజులు..

యంగ్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ కుర్రకారు గుండెల్లో అలజడి రేపుతోంది. తాజాగా ట్రెండీ వేర్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ చూపు తిప్పుకోకుండా చేసింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 06 2023, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డమ్ స్మాష్ వీడియోలతో యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది అషురెడ్డి. తన రూపసౌందర్యంతో జూనియర్ సమంతగానూ బిరుదు పొందింది. రీల్స్, ఫొటోషూట్లతో ఎప్పుడూ నెట్టింట దర్శనమిస్తూనే ఉంటుంది. తాజాగా అషురెడ్డి స్టన్నంగ్ లుక్ తో మంత్రముగ్ధులను చేసింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే కనిస్తున్న ఈ ముద్దుగుమ్మ  ఎప్పటికప్పుడు తన టూర్లు, వేకేషన్లకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటోంది. తాజాగా అషురెడ్డి షేర్ చేసిన ఫొటోలను అభిమానులతో పాటు నెటిన్లను చూపుతిప్పుకోకుండా చేసింది. గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. 
 

36

ప్రస్తుతం అషురెడ్డి వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.  ఈ సందర్బంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోలను పంచుకుంటూ నెట్టింట తెగ సందడి చేస్తోంది. తాజాగా అషురెడ్డి టైట్ ఫిట్ లో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది.  కుర్రభామ స్టన్నింగ్ ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నా.

46

ట్రావెల్ భాగంగా టెక్సాస్ కు చేరుకున్న అషురెడ్డి లేటెస్ట్ లక్ తో అదరగొట్టింది. టెక్సాస్ లోని డల్లాస్ నుంచి తన గ్లామర్ ఫొటోలను పంచుకుంది. బ్లూ మినీ బాడీ కాన్ డ్రెస్న సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. మిర్రర్ ముందు స్లిమ్ ఫిట్ అందాలను ఆరబోస్తూ అషురెడ్డి మతులు పోగొట్టింది. 
 

56

లేటెస్ట్ లుక్ లో అదిరిపోయే లుక్ సొంతం చేసుకోవడంతో పాటు గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. టాప్ అందాలు, థైస్ షోతో మతులు పోగొట్టింది. ఫ్రంటూ, బ్యాక్, సైడి యాంగిల్లో బాడీ కొలతలు చూపిస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసింది. దీంతో ఆమెను పొగుడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతుండటంతో ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి.
 

66

పాపులర్ తెలుగు రియాలిటీ షో  ‘బిగ్ బాస్’ తెలుగుతో అషురెడ్డి బుల్లితెర ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. సీజన్ 3, సీజన్ 5లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరోవైపు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూలు చేసి సెన్సేషన్ గా మారింది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ వస్తోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
Uyir OTT: భార్య అక్రమ సంబంధం నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్, క్లైమాక్స్ లో పోలీస్ మానవత్వానికి కన్నీళ్లు ఆగవు
Recommended image2
4 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్‌.. "సోల‌పురం" పాట‌లో ఎంత అర్థం ఉందో తెలుసా?
Recommended image3
Trisha: 10th క్లాస్ లోనే టాలెంట్ చూపించిన త్రిష, జూనియర్ ఆర్టిస్ట్ గా ఆమె నటించిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved