MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒంటికి హత్తుకు పోయిన డ్రెస్ లో టాప్ టు బాటమ్ చూపించేసిన అషురెడ్డి... చూస్తే చెమటలు పట్టాల్సిందే!

ఒంటికి హత్తుకు పోయిన డ్రెస్ లో టాప్ టు బాటమ్ చూపించేసిన అషురెడ్డి... చూస్తే చెమటలు పట్టాల్సిందే!

జంప్ సూట్ అంటూ అషురెడ్డి అందాల ప్రదర్శన చేశారు. ఒంటికి హత్తుకుపోయిన బిగుతైన బట్టల్లో అంగాంగ సౌందర్యం పరిచయం చేశారు. అషురెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 07 2023, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Ashu Reddy

Ashu Reddy

బోల్డ్ ఫోటో షూట్స్ కి అషురెడ్డి (Ashu Reddy ) కేర్ ఆఫ్ అడ్రస్. ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని మిలియన్స్ లో ఫాలో అవుతున్నారు. ఇక అషురెడ్డి సరికొత్త ఫోటో షూట్ తో ఎప్పుడు పలకరిస్తారా? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. తాజాగా జంప్ సూట్ ధరించి టెంపరేచర్ పెంచేసింది ఈ హాట్ బ్యూటీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Ashu Reddy

Ashu Reddy

  బుల్లితెరపై అషురెడ్డి సందడి తగ్గింది. నటిగా ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి. 'ఏ మాస్టర్ పీస్ టైటిల్' తో అషురెడ్డి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. గతంలో కొన్ని చిత్రాల్లో అషురెడ్డి తళుక్కున మెరిశారు. 
 

38
Ashu Reddy

Ashu Reddy


అషురెడ్డిలో మనకు తెలియని మరో కోణం... ఆమె పెద్ద మానవతావాది కూడాను. అషురెడ్డి అనాధలైన పిల్లలను తన సొంత డబ్బులతో చదివిస్తున్నారట. ఇటీవల తన సహాయంతో ఇద్దరు స్టూడెంట్స్ ఇంజనీరింగ్, డిగ్రీ పూర్తి చేసినట్లు సమాచారం. 

48

మరోవైపు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె ఎఫైర్ నడుపుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ పాడిన నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది.   ఈ సందర్భంగా రాహుల్ కి కంగ్రాట్స్ అషురెడ్డి చెప్పారు. 
 

58

అలాగే  అషురెడ్డి రాహుల్ ని కౌగిలించుకున్న ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు మరోసారి ఎఫైర్ అనుమానాలు తెరపైకి తెచ్చాయి. కొన్నాళ్లుగా రాహుల్, అషురెడ్డి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వాదన ఉంది. బిగ్ బాస్ షో వేదికగా కలిసిన ఈ జంట... కొన్నాళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. 

68

రాహుల్, అషురెడ్డి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. హౌస్లో యంగ్ యాక్ట్రెస్ పునర్నవితో రాహుల్ సన్నిహితంగా ఉన్నాడు. టైటిల్ అందుకొని బయటకు వచ్చాక కూడా ఆమెతో రిలేషన్ మైంటైన్ చేశాడు. పునర్నవికి మెల్లగా దూరమైనా రాహుల్ అషురెడ్డితో సాన్నిహిత్యం కొనసాగిస్తున్నాడు.  

78
Ashu Reddy

Ashu Reddy


కాగా అషురెడ్డి అందాలను వర్ణిస్తూ దర్శకుడు వర్మ రెండు బూతు ఇంటర్వ్యూలు చేశారు. వీరిద్దరి కాంబోలో రూపొందిన సదరు బోల్డ్ ఇంటర్వ్యూలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. ప్రైవేట్ పార్ట్స్ పై పచ్చి కామెంట్స్, శృంగారం గురించి విచ్చలవిడి చర్చ చేశారు. 

88


వర్మతో అషురెడ్డి ఇంటర్వ్యూలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అయితే అషురెడ్డి అవేమీ పట్టించుకోదు. సంపాదనే ముఖ్య ధ్యేయంగా ఆమె ముందుకు వెళుతున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
హిందూగా పుట్టి, క్రిస్టియన్‌గా మారి, ఇస్లాం స్వీకరించి.. ప్రేమ కోసం మతాలు మారిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Jana Nayagan: దళపతి విజయ్ సినిమా బోల్తా కొట్టడానికి 5 ప్రధాన కారణాలు.. జన నాయగన్ కలెక్షన్స్ ఎంత?
Recommended image3
Chiranjeevi: చిరంజీవి కాదు, బాలకృష్ణే నెంబర్ 1.. ఆయన నిజస్వరూపం ఇదే, కానీ అందరి ముందు బయటపడరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved