ప్రేమ ముదిరి పాకానపడింది... డైమండ్ రింగ్ తో అవినాష్ కి అరియనా లవ్ ప్రపోజల్!

First Published Feb 24, 2021, 12:24 PM IST

అరియనా-అవినాష్ ల ప్రేమ ముదిరి పాకాన పడింది. తాజా సంఘటలో వీరు ఒకరిపై మరొకరు హద్దులు లేని ప్రేమ కురిపించుకున్నారు. అరియనా నేరుగా అవినాష్ కి లవ్ ప్రపోజ్ చేయడం అందరినీ షాక్ గురి చేసింది.