MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్రాలో అరియానా గ్లోరీ నెవెర్ బిఫోర్ ఫొటోస్.. ఆర్జీవీ గర్ల్ చేసిన పనికి హార్ట్ బీట్ పెరగాల్సిందే.!

బ్రాలో అరియానా గ్లోరీ నెవెర్ బిఫోర్ ఫొటోస్.. ఆర్జీవీ గర్ల్ చేసిన పనికి హార్ట్ బీట్ పెరగాల్సిందే.!

ఆర్జీవీ గర్ల్ అరియానా గ్లోరీ తన లేటెస్ట్ లుక్ తో అసలైన న్యూ ఈయర్ ట్రీట్ ఇచ్చింది. ఏకంగా బ్రాలో అందాల ప్రదర్శన చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పుట్టిస్తోంది. మత్తుగా ఫోజులిస్తూ కుర్ర గుండెల్లో అలజడి రేపుతోంది. 

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Jan 02 2024, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యాంకర్ అరియానా గ్లోరీ Ariyana Glory న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను బాగానే ఎంజాయ్ చేసింది. నాలుగైదు రోజులుగా వేడుకల్లో ఈ ముద్దుగుమ్మ సందడి సందడి చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలనూ పంచుకుంటోంది. తాజాగా మాత్రం బ్రాలో ప్రత్యక్షమై బాంబ్ పేల్చింది. 

26

అరియానా గ్లోరీ కొద్దికాలంగా సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఈక్రమంలో కొద్దిరోజులుగా మాత్రం అరియానా మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ముఖ్యంగా అందాల ప్రదర్శనతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

36

తాజాగా తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వెకేషన్ ఫొటోలను పంచుకుంది. ఓ రీసార్ట్ లో బ్రాలో దర్శనమిచ్చింది. బ్లాక్ బ్రా, కింద లెహంగా వేర్  ధరించి మతులుపోగొట్టింది. ఒంపుసొంపులతో కుర్రళ్ల మతి చెడగొట్టింది.

46

బొద్దుగా మారిన అరియానా తన అందంతో మరింతగా ఆకట్టుకుంటోంది. ఇటీవల రెగ్యులర్ గా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. తాజాగా మాత్రం ఏకంగా బ్రాలోనే అందాలను ఆవిష్కరించింది.

56

అన్నీయాంగిల్లో ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంది. మత్తుగా కెమెరాకు స్టిల్స్ ఇచ్చి చూపుతిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్లు లైక్స్, కామెంట్లతో మరింతగా వైరల్ చేస్తున్నారు. 

66

ఇక అరియానా ప్రస్తుతం పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ వస్తోంది. రీసెంట్ గా రోల్ రైడాతోనూ ఓ బ్రాండ్ ను ప్రమోషన్ లో పాల్గొంది. డాన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం బుల్లితెరపై ‘తెలుగు మీడియం ఇస్కూల్’ షోలో మెరుస్తోంది.  

About the Author

SN
Shreekanth Nuthi
బిగ్ బాస్ తెలుగు
నూతన సంవత్సరం

Latest Videos
Recommended Stories
Recommended image1
The Kerala Story 2 మూవీ రిలీజ్‌కు బ్రేక్.. 'ది కేరళ స్టోరీ 2'పై హైకోర్టు స్టే.. ఏం జరిగిందంటే?
Recommended image2
Rajasekhar Mistake: రాజశేఖర్‌ తన కెరీర్‌లో చేసిన బిగ్ మిస్టేక్.. ఈ మూడు సూపర్‌ హిట్స్ ని వదులుకోవడం
Recommended image3
ప్రమాదంలో పడ్డ డూప్, స్టార్ హీరో ప్రాణాలకు తెగించి ఏం చేశారో తెలుసా.. మూవీ సంచలన విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved