- Home
- Entertainment
- అసలే టెంప్ట్ చేసే డ్రెస్ ఆపై బెడ్ పై క్రేజీ ఫోజులు... బోల్డ్ నెస్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న బిగ్ బాస్ అరియానా
అసలే టెంప్ట్ చేసే డ్రెస్ ఆపై బెడ్ పై క్రేజీ ఫోజులు... బోల్డ్ నెస్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న బిగ్ బాస్ అరియానా
బిగ్ బాస్ బ్యూటీ అరియానా నాజూకైన సొగసులతో మనసులు దోచేస్తుంది. బాడీ కాన్ డ్రెస్ ధరించి బెడ్ పై బోల్డ్ ఫోజులతో మైండ్ బ్లాక్ చేసింది. అరియనా లేటెస్ట్ గ్లామరస్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ariyana Glory
ఈ మధ్య సోషల్ మీడియాలో అల్లాడిస్తుంది అరియనా. తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. తనలోని గ్లామర్ పవర్ చూపిస్తూ ఫ్యాన్ బేస్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం చూపించడంలో తెగిస్తుంది. అరియనా ఫోటో షూట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.
Ariyana Glory
ఇక యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అరియనాకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది. అరియనా ముక్కుసూటితనం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్త్వం ఆమెను ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యారు. ఫైనల్ లో అనూహ్యంగా వెనుకబడ్డారు.
Ariyana Glory
అరియనా కెరీర్ ని మార్చేసిన ఘనత మాత్రం వర్మదే. అరియనాకు ఆయన పాపులారిటీ తెచ్చారు. వర్మను ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన అరియనాపై బోల్డ్ కామెంట్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా చెప్పారు. ఆయన కామెంట్ తో ఆ ఇంటర్వ్యూ వైరల్ కావడం.. అరియనా పేరు వెలుగులోకి రావడం జరిగింది.
Ariyana Glory
బిగ్ బాస్ తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. కెరీర్ లో సెట్ అయ్యింది. ఇక లైఫ్ ఇచ్చిన వర్మ కోసం అరియనా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో వర్మ రచ్చ చేశారు.

కాగా బిగ్ బాస్ హౌస్ లో ఉండగా అరియనా త్వరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటాను అన్నారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చి మూడేళ్లు అవుతున్నా అరియనా పెళ్లి మాత్రం చేసుకోలేదు. కెరీర్ పై ఫోకస్ పెట్టి ఆ దిశగా అడుగులు వేస్తుంది.