- Home
- Entertainment
- తండ్రి కాబోతున్న బిగ్ బాస్ ఫేమ్ అలీ రేజా... అందమైన భార్య ఫోటోలు షేర్ చేస్తూ ఉబ్బితబ్బి బైన నటుడు
తండ్రి కాబోతున్న బిగ్ బాస్ ఫేమ్ అలీ రేజా... అందమైన భార్య ఫోటోలు షేర్ చేస్తూ ఉబ్బితబ్బి బైన నటుడు
నటుడు బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

భార్య మసుమతో కలిసి మెటర్నిటీ ఫోటో షూట్ చేసిన అలీ రెజా, సదరు ఫొటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అందమైన కాస్ట్యూమ్స్ లో మురిసిపోయారు అలీ దంపతులు.
1+1=3.. మా ఆనందం ఆన్ ది వే... అంటూ అలీ రెజా పుట్టబోయే బిడ్డను ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు. త్వరలో తండ్రి కాబోతున్న ఆనందం అలీ రెజా కామెంట్ ద్వారా మనకు అర్థం అవుతుంది.
ఇక ఫోటో షూట్ లో అలీ రెజా కపుల్ చూడ ముచ్చటగా ఉన్నారు. మెటర్నిటీ ఫోటో షూట్ అద్భుతంగా ఉండగా, వైరల్ అవుతుంది.
నాగ్ వ్యాఖ్యాతగా 2019లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3లో అలీ రెజా పాల్గొన్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరాడు.
మధ్యలో ఎలిమినేటైన అలీ రెజా, మరలా హౌస్లోకి వెళ్లే ఛాన్స్ దక్కించుకున్నారు. టైటిల్ కోసం గట్టిగా పోటీ పడ్డారు అలీ రెజా.
ఇక నటుడిగా అలీ రెజా బిజీగా ఉన్నారు. సినిమాలు, సిరీస్ లు చేస్తూ సత్తా చాటుతున్నారు. ఇటీవల విడుదలైన నాగ్ యాక్షన్ ఎంటర్టైనర్ వైల్డ్ డాగ్ లో అలీ రెజా నటించారు.