- Home
- Entertainment
- సోఫాలో ‘బిగ్ బాస్’ బ్యూటీ హాట్ సిట్టింగ్ పోజులు.. టైట్ ఫిట్ లో మతిపోగొడుతున్న దేత్తడి హారిక.!
సోఫాలో ‘బిగ్ బాస్’ బ్యూటీ హాట్ సిట్టింగ్ పోజులు.. టైట్ ఫిట్ లో మతిపోగొడుతున్న దేత్తడి హారిక.!
‘బిగ్ బాస్’ఫేమ్ దేత్తడి హారిక (Dethadi Harika) బిగుతైన దుస్తుల్లో దర్శనమిస్తూ నెట్టింట అందాల సునామీని సృష్టిస్తోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ ధాటికి ఇంటర్నెట్ హీటెక్కిపోతోంది. తాజాగా హారిక పంచుకున్న ఫొటోస్ వైరల్ గా మారాయి.

నెట్టింట అందాలు ఆరబోయడంలో ‘బిగ్ బాస్’(Bigg Boss Telugu) ఫేమ్ అలేఖ్య హారిక ఏమాత్రం తగ్గడం లేదు. కొద్ది రోజులు సోషల్ మీడియాకు కాస్తా గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తోంది.
యూట్యూబర్ గా తన ప్రయాణాన్ని కొనసాగించిన హారిక.. ‘దేత్తడి’ ఛానెల్ తో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఫన్నీ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో పడింది.
దీంతో నెట్టింట నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. క్రేజీ కంటెంట్ తో పోస్టులను పెడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.మరీ ముఖ్యంగా దేత్తడి హారిక కూడా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. కుర్రాళ్లపై గ్లామర్ వల విసురుతూ తన పాపులారిటీనీ పెంచుకుంటోంది. దీంతో వరుసగా క్రేజీ అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్ క్రేజీగా ఉంది. టైట్ ఫిట్ లో యంగ్ బ్యూటీ చాలా సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. రంగురంగుల బిగుతైన దుస్తుల్లో బాడీ స్ట్రక్చర్ చూపిస్తూ మతిపోగొడుతోంది. మరోవైపు సోఫాలో హాట్ సిట్టింగ్ పోజులతో టెంపరేచర్ పెంచేస్తోంది.
రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ హారిక ఇంటర్నెట్ లో రచ్చ చేస్తోంది. అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు. ట్రెడిషనల్ అయినా, ట్రెండివేర్ అయినా ఈ బ్యూటీ హాట్ నెస్ లో కవ్వించేలా ఫొటోషూట్లు చేస్తోంది. కుర్రాళ్లకు మతులు పోయేలా ఫొటోలకు పోజులిస్తోంది.
ఇంటర్నెట్ ఫ్యాన్స్ కూడా ఈ బ్యూటీ మద్దతుగా నిలుస్తున్నారు. తను పోస్ట్ చేస్తున్న గ్లామర్ పిక్స్ కు క్రేజీగా కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ఆమె అందాన్ని కూడా పొగుడుతూ ఆకాశానికి ఎత్తున్నారు. తాజాగా చేసిన ఈ ఫొటోలను చూస్తే ఏదోక షోలో హారిక పాల్గొన్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ స్టార్ హీరోల సినిమాలను ప్రమోట్ చేస్తూ బిజీగా ఉంటోంది.