MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ నా దేవుడు... ఆయన్ని నాకు దూరం చేస్తారా, మరో సంచలనానికి తెరలేపిన ఆషురెడ్డి!

పవన్ నా దేవుడు... ఆయన్ని నాకు దూరం చేస్తారా, మరో సంచలనానికి తెరలేపిన ఆషురెడ్డి!

కొద్దిరోజులుగా బిగ్ బాస్ ఫేమ్ ఆషురెడ్డి పేరు మీడియాలో మారుమోగుతుంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గురించి ఆమె చేసి కామెంట్. ఆయన కోరుకుంటే నాలుగవ భార్యగా ఉంటానంటూ ఆమె చెప్పినట్లు అనేక మీడియా మాధ్యమాల్లో కథనాలు రావడం జరిగింది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 07 2021, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
వరుస కథనాలు నేపథ్యంలో ఆషురెడ్డి స్పందించారు. ఓ ప్రత్యేక వీడియో ద్వారా ఆమె వార్నింగ్ ఇచ్చారు. విషయంలోకి వెళితే...

27
ఇటీవల ఆషురెడ్డి పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న మూవీ సెట్ కి వెళ్లిన ఆషురెడ్డి అక్కడ పవన్ కళ్యాణ్ ని కలిసి ఫోటో దిగారు.

37
పవన్ కళ్యాణ్ అభిమాని అషురెడ్డికి స్వయంగా ఓ బెస్ట్ విషెష్ నోట్ రాసి ఇచ్చారు. ఆషురెడ్డి కోరుకున్న లక్ష్యాలు సాధించాలని స్వయంగా రాసి, ఆటోగ్రాఫ్ చేసి ఇవ్వడం జరిగింది.

47
పవన్ కళ్యాణ్ ప్రేమతో ఇచ్చిన లేఖను ఆషురెడ్డి సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు, ఎంతో ఆనందిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే సోషల్ మీడియా చిట్ ఛాట్ లో ఆమె పాల్గొనడం జరిగింది.

57
ఈ సంధర్భంగా ఓ నెటిజెన్ మీరు పవన్ కళ్యాణ్ భార్యగా ఉండడానికి ఒప్పుకుంటారా అనగా.. ఆయనకు ఇష్టమైతే నేను సిద్దమే అన్నారు. ఆమె కామెంట్ వైరల్ కావడంతో పాటు పలు కథనాలు పుట్టుకొచ్చాయి.

67
ఆ వార్తలకు హర్ట్ అయిన ఆషురెడ్డి.. సదరు వార్తలు రాసిన వారిపై ఫైర్ అయ్యారు. నేను అనని మాటలు వక్రీకరించి రాశారని అషురెడ్డి తెలిపారు. ఇలాంటి వార్తల కారణంగా పవన్ మరోసారి నాలాంటి లేడీ ఫ్యాన్స్ ని కలవడానికి ఇష్టపడరని అన్నారు.

77
పవన్ నాకు దేవుడు , నేను ఆయన భక్తురాలిని... ఒక అభిమాని, దేవుడు రిలేషన్ అంత వరకే ఉంటుంది.. అంతకు మించి ఉండదు అన్నారు. ఇకపై ఇలాంటి రాతలు రాస్తే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma Kanakala: కారులో కూర్చొని బోరున ఏడ్చిన సుమ.. టాప్ యాంకర్ ఎమోషనల్ కామెంట్స్..
Recommended image2
AR Rahman: ఏఆర్ రెహమాన్ స్టూడియో నుంచి ఆశా భోస్లే పరుగులు.. అసలేం జరిగిందంటే?
Recommended image3
Jallianwala Bagh Films: జలియన్‌వాలా బాగ్ దురంతం.. వెండితెరపై ఆ నెత్తుటి గాయాన్ని చూపించిన 5 సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved