ఒంటి చుట్టుకొలతలు చూపిస్తూ... ఎదపై టాటూ రివీల్ చేసిన బిగ్ బాస్ దివి... స్కిన్ షోలో ఇది మరో లెవెల్!

First Published Jun 7, 2021, 10:37 AM IST

స్టార్ యాంకర్స్ రష్మీ, అనసూయ, శ్రీముఖి లాంటి వాళ్ళు కూడా నా క్రేజ్ ముందు దిగదుడుపే అని నిరూపించింది బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్యత. ప్రముఖ మ్యాగజైన్ హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ 2020 ర్యాంకింగ్స్ లో దివి ఫస్ట్ ప్లేస్ కొట్టేసి అందరికీ ఝలక్ ఇచ్చింది.