- Home
- Entertainment
- Bigg boss Divi:గోవా బీచ్ లో ప్యాంటు లేకుండా తిరిగేస్తున్న దివి... బిగ్ బాస్ బేబీ డేరింగ్ కి చూసి పబ్లిక్ షాక్
Bigg boss Divi:గోవా బీచ్ లో ప్యాంటు లేకుండా తిరిగేస్తున్న దివి... బిగ్ బాస్ బేబీ డేరింగ్ కి చూసి పబ్లిక్ షాక్
బిగ్ బాస్ (Bigg boss Telugu) ఫేమ్ దివి గోవా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి అందమైన సముద్ర తీరంలో ఆహ్లాదంగా గడుపుతున్నారు. మార్నింగ్ చలిలో దివి ప్యాంటు లేకుండా తిరిగేస్తుంది. అమ్మడు బోల్డ్ చర్యలకు పబ్లిక్ షాక్ అవుతున్నారు.

దివి తన గోవా వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు ఫ్యాన్స్ కోసం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. సదరు ఫోటోలలో దివి సూపర్ హాట్ గా ఉన్నారు. లోయర్ లేకుండా టాప్ ధరించి ఉన్న దివి గ్లామరస్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. దివి(Divi) ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ సెన్సేషన్. బిగ్ బాస్ 4 తో వెలుగులోకి వచ్చిన ఈ భామ టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. కుర్రాళ్లు మొత్తం ప్రస్తుతం దివి జపమే చేస్తున్నారు.
దివి అందాల మాయ టాలీవుడ్ మొత్తం పాకుతోంది.. దీనితో దివి క్రేజ్ రోజు రోజుకు అమాంతం పెరిగిపోతోంది. ఇటీవల దివి 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ పర్వాలేదు అనిపించుకుంది.
దివి పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ బోల్డ్ నెస్ చూపిస్తున్న దివి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. బిగ్ బాస్ లాంటి షోలలో, అవార్డుల వేదికలపై దివి అందాల విందు వడ్డిస్తూ హాట్ డాన్స్ తో రెచ్చిపోతోంది.
ఇలా డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తో దివి తన టాలెంట్ ని బయట పెట్టడం మాత్రమే కాదు.. గ్లామర్ పరంగా కూడా దర్శక నిర్మాతలు దృష్టిని ఆకర్షిస్తోంది.అదరగొట్టే డాన్స్, కుర్రాళ్లని ఎట్రాక్ట్ చేసే అందాలు.. హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడానికి ఇంతకు మించిన క్వాలిటీస్ అవసరం లేదు. తాజాగా దివి సోషల్ మీడియాలో మరోసారి గ్లామర్ షో తో రెచ్చిపోయింది.
ఇక దివి తన గ్లామర్ తో అప్పుడే రికార్డులు కూడా కొట్టేస్తోంది. 'హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ వుమెన్' గా 2020 టివి విభాగంలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘనత అందుకోవడంపై దివి సంతోషం వ్యక్తం చేసింది.
సినిమాల్లో నటించాలని, తనని తాను వెండితెరపై చూసుకోవాలనే కోరిక ఉందని దివిఆమద్యన తెలిపింది. మంచి అవకాశాలు దక్కితే మాత్రం దివి హీరోయిన్ గా తక్కువ టైంలోనే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం.