జబర్దస్త్ కమెడియన్ ఇంట పెళ్లి సందడి... బిగ్ బాస్ కంటెస్టెంట్ అవినాష్ రచ్చ!
First Published Jan 8, 2021, 11:43 AM IST
జబర్ధస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ఇంట పెళ్లి సందడి నెలకొనగా... బిగ్ బాస్ కంటెస్టెంట్ అవినాష్ హాజరై సందడి చేశారు.

ప్రీ వెడ్డింగ్ సెరిమోని అయిన పసుపు కార్యక్రమంలో అవినాష్ పాల్గొన్నారు. రాకింగ్ రాకేష్ తమ్ముడు వివాహం కాగా నివాసంలో పసుపు వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో బిగ్ బాస్ కంటెస్టెంట్ అవినాష్ పాల్గొనడం జరిగింది.

అలాగే జబర్ధస్త్ కమెడియన్స్, యాంకర్స్ కూడా హాజరయ్యారు. యాంకర్ రవి, జబర్ధస్త్ సుధాకర్, బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ జోర్దార్ సుజాతలతో పాటు ధనాధన్ ధన్ రాజ్ హాజరయ్యారు. బుల్లితెర సెలబ్రిటీలు పాల్గొన్న ఈ వేడుక విశేషత సంతరించుకుంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?