MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ హౌస్లో లిప్ కిస్ వివాదం...  ఆ టైం లో నా మైండ్ లో ఉంది అదే, ఆకాంక్ష వివరణ!

బిగ్ బాస్ హౌస్లో లిప్ కిస్ వివాదం...  ఆ టైం లో నా మైండ్ లో ఉంది అదే, ఆకాంక్ష వివరణ!

నటి ఆకాంక్ష పూరి చేసిన పని ఇండియా వైడ్ సంచలనం రేపింది. బిగ్ బాస్ హౌస్లో ఆమె మేల్ కంటెస్టెంట్ కి లిప్ కిస్ ఇవ్వగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదంపై ఆమె స్పందించారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 04 2023, 09:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image: Youtube Video Still

Image: Youtube Video Still

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ప్రసారం అవుతుంది. ఈ షోలో కంటెస్టెంట్ ఆకాంక్ష పూరి మేల్ కంటెస్టెంట్ జైద్ కి లిప్ కిస్ ఇచ్చారు. కెమెరాల ముందు ముద్దుల్లో మునిగిపోయిన ఈ జంటపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఆకాంక్ష పూరిని సోషల్ మీడియాలో జనాలు ఏకిపారేశారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా... ఆమె షో నుండి తప్పించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ ఆదివారం ఆకాంక్ష ఎలిమినేట్ అయ్యారు. ఆమెపై హోస్ట్ సల్మాన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్ నుండి బయటకు వచ్చిన ఆకాంక్ష వివరణ ఇచ్చారు. ఆమె తనని తాను సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. 
 

36

ఆకాంక్ష మాట్లాడుతూ... జైద్ కి ముద్దు నేను టాస్క్ లో భాగంగా ఇచ్చాను. షోలో టాస్క్ లు పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఓ 30 సెకన్ల టాస్క్ లో భాగంగా జైద్ కి ముద్దుపెట్టాను. దాన్ని నేను టాస్క్ గానే చూశాను. ఇందులో నా తప్పేమీ లేదన్నారు. ఆ స్థానంలో జైద్ కాకుండా ఎవరున్నా ముద్దు పెట్టేదాన్ని, అన్నారు. 
 

46

జైద్ కి ముద్దిచ్చే సమయంలో నా మనసులో ఏం లేదు. అలాగే లిప్ కిస్ ఇవ్వడం ఇంత పెద్ద వివాదం అవుతుందని ఊహించలేదు. సల్మాన్ ఖాన్ కోప్పడతారని కూడా నేను భావించలేదు. వ్యక్తిగతంగా జైద్ కి ముద్దుపేట్టాలనే ఆసక్తి నీకు ఏమాత్రం లేదు. అది టాస్క్ లో భాగంగా జరిగిపోయిందన్నారు. ఈ వారం ఆకాంక్ష ముద్దుపెట్టిన జైద్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదు. 
 

56
akanksha puri songs

akanksha puri songs

ఇక బిగ్ బాస్ షోపై ఎప్పటి నుండో వ్యతిరేకత ఉంది. భారతీయ సాంప్రదాయాలు విరుద్ధంగా ఉన్న ఈ షో బ్యాన్ చేయాలంటూ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. విదేశాల్లో బిగ్ బ్రదర్ అని ప్రసారమైన ఈ రియాలిటీ షో ఇండియాలో బిగ్ బాస్ షోగా ప్రాచుర్యం పొందింది. మొదట హిందీలో తర్వాత అన్ని ప్రాంతీయ భాషలకు వ్యాపించింది. 

 

66

కాగా ఆకాంక్ష సౌత్ ఇండియాలో పలు చిత్రాలు చేశారు. విశాల్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ మూవీలో ఆకాంక్ష ఓ రోల్ చేశారు. ఈమె ప్రొఫెషనల్ సింగర్ కూడా. పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. లిప్ లాక్ మేటర్ తో ఆమె పేరు ఇండియా వైడ్ వినిపించింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved