MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • హాట్ యాంగిల్ నుండి టెంప్టింగ్ సెల్ఫీలు... బెడ్ రూమ్ ఫోటోలు షేర్ చేసిన బిగ్ బాస్ తేజస్వి!

హాట్ యాంగిల్ నుండి టెంప్టింగ్ సెల్ఫీలు... బెడ్ రూమ్ ఫోటోలు షేర్ చేసిన బిగ్ బాస్ తేజస్వి!

వెల్లకిలా పడుకొని టాప్ యాంగిల్ నుండి సెల్ఫీలు దిగింది తేజస్వి మాదివాడ. బెడ్ రూమ్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 22 2023, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Tejaswini Madivada

Tejaswini Madivada


'సమస్యలు జీవితంలో భాగం... వాటిని ఎదుర్కోవడం ఓ కళ', అని ఫిలాసఫికల్ కోట్ షేర్ చేసింది తేజస్వి. ఆమె కెరీర్ స్ట్రగుల్స్ ని ఉద్దేశిస్తూ ఈ కామెంట్ చేసి ఉండవచ్చు. హాట్ ఫోటోలకు ఫిలాసఫికల్ టచ్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఆకర్షించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Tejaswini Madivada

Tejaswini Madivada


బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన తేజస్వి మాదివాడకు బీబీ జోడిలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వచ్చింది. స్టార్ మా ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని జోడీలుగా ఎంపిక చేసి డాన్స్ రియాలిటీ షో స్టార్ట్ చేసింది. ఈ షోలో అఖిల్ సార్థక్, తేజస్వి మాదివాడ ఒక జోడీగా పోటీపడుతున్నారు. 
 

37
Tejaswini Madivada

Tejaswini Madivada

ఇక తేజస్వి మాదివాడ కెరీర్ సప్పగా సాగుతుంది.  2021లో తేజస్వి మాదివాడ నటించిన కమిట్మెంట్ మూవీ విడుదలైంది. ఈ మూవీకి హైప్ తెచ్చేందుకు తేజస్వి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అడల్ట్ మూవీస్ లో నటిస్తే తప్పేంటి అన్న తేజస్వి మాదివాడ... ఆఫర్స్ వస్తున్నప్పుడు కూడా ఐస్ క్రీం లాంటి అడల్ట్ కంటెంట్ మూవీ చేశాను అన్నారు. ఇంత చేసినా కమిట్మెంట్ మూవీని ఆడియన్స్ పట్టించుకోలేదు.  

47
Tejaswini Madivada

Tejaswini Madivada

తెలుగు అమ్మాయి అయిన తేజస్వి మాదివాడ మహేష్-వెంకటేష్ ల మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో సమంత ఫ్యామిలీ మెంబర్ గా చిన్న పాత్ర చేశారు.  అనంతరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీం అనే అడల్ట్ కంటెంట్ మూవీ చేశారు.
 

57
Tejaswini Madivada

Tejaswini Madivada


ఐస్ క్రీం మూవీ అట్టర్ ప్లాప్. అనంతరం కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, బాబు బాగా బిజీ లాంటి చిత్రాల్లో కొంచెం ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. 2017లో  బాలకృష్ణుడు చిత్రం తర్వాత ఆమెకు చాలా గ్యాప్ వచ్చింది. 
 

67
Tejaswini Madivada

Tejaswini Madivada

బిగ్ బాస్ సీజన్ 2(Bigg Boss Telugu) లో పాల్గొన్న తేజస్వి మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఆమె కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు.హౌస్లో అందాల ప్రదర్శన పైనే దృష్టి పెట్టిన తేజస్వి మాదివాడ 7వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఆ సీజన్ విన్నర్ గా కౌశల్ నిలిచాడు.

77
Tejaswi Madivada

Tejaswi Madivada

ఇక హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తేజస్వికి అవకాశం దక్కింది. ఓటీటీలో కూడా తేజస్వి ప్రభావం చూపలేకపోయారు. ఆమె తక్కువ రోజుల్లోనే ఎలిమినేట్ కావడం జరిగింది. కెరీర్ పరంగా ఆమెకు ఏమీ కలిసి రాలేదు. కనీసం ఓటీటీలో అవకాశాలు వస్తాయని ఆశపడుతున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image2
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image3
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved