MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓర చూపుతో ఊపిరి ఆపేస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ.. బ్లాక్ అండ్ వైట్ పోజులతో మెస్మరైజ్ చేస్తున్న దేత్తడి హారిక..

ఓర చూపుతో ఊపిరి ఆపేస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ.. బ్లాక్ అండ్ వైట్ పోజులతో మెస్మరైజ్ చేస్తున్న దేత్తడి హారిక..

తెలుగు ‘బిగ్ బాస్’ ఫేమ్ అలేఖ్య హారిక (Alekya Harika) గ్లామర్ షోలో ఇప్పుడిప్పుడే తగినంత క్రేజ్ సంపాదిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ సుందరి.. లేటెస్ట్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 23 2022, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యూట్యూబ్ స్టార్ గా యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది దేత్తడి హారిక. ఫన్నీ వీడియోస్, షార్ట్ ఫిలింలో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే ముద్దుగుమ్మ బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) సీజన్ 2లో అవకాశం దక్కించుకుంది. 
 

26

బిగ్ బాస్ హౌజ్ లో హారిక  చాలా యాక్టివ్ గానే కనిపించింది. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లను చక్కగా పూర్తి చేసి అందరినీ ఆకట్టుకుంది. కానీ హౌజ్ నుంచి మిడిల్  లోనే ఎలిమినేట్ అయ్యింది. హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ బ్యూటీకి మరింత పాపులారిటీ పెరిగింది.

36

దీంతో పలు టీవీషోలలోనూ పార్టిసిపేట్ చేసింది. చిన్న తరహా హీరోలతో, సెలబ్రెటీలతో ప్రయాణం చేస్తూ తన కేరీర్ ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు యూట్యూబ్ లోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ పెంచుకునేందుకు లేటెస్ట్ గా ఫొటోషూట్లు చేస్తోంది.
 

46

అప్పట్లో హారికి పెద్దగా గ్లామర్ షోకు ప్రాధాన్యతనిచ్చేది కాదు. కాస్తా సెలబ్రేటీ హోదా దక్కేసరికి మరింత ముందుకు వెళ్లాలంటే గ్లామర్ ఒళకబోయాలనే సూత్రం తెలిసుకుందేమో.. గత కొద్ది రోజులుగా ట్రెండీ అవుట్ ఫిట్స్ లో మెస్మరైజ్ చేస్తోంది. అప్పట్లో గోవాకు వెళ్లిన సందర్భంగా కూడా బ్యూటీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
 

56

ఇదే క్రమంలో తాజాగా మరోసారి అదిరిపోయే ఫొటోషూట్ చేసింది అలేఖ్య. బాడీకాన్ డ్రెస్ లో అందాలను ఆరబోసింది. గ్లామర్ షోలో నేనేమీ తక్కువ కాదనట్టుగా తన హవా కొనసాగిస్తోంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను షేర్ చేసుకున్న ఈ బ్యూటీ ఓరగా చూస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో మంత్రముగ్ధులను చేస్తోంది.
 

66

హారిక పోస్ట్ చేసిన పిక్స్.. ‘ఎవరినైనా ప్రేమించండి.. కానీ అది మీతోనే ప్రారంభించండి’ అంటూ క్రేజీగా క్యాప్షన్ ఇచ్చింది. తను పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ బ్యూటీ పిక్స్ ను లైక్, కామెంట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. తన గ్లామర్ షోను ఎంకరేజ్ చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక కంటే ముందు కలసి నటించి పెళ్లి చేసుకున్న 6 జంటలు వీళ్ళే.. క్రేజీ ఫోటోస్
Recommended image2
Beach Club: ముంబైలో శిల్పా శెట్టి ఫస్ట్ బీచ్ క్లబ్.. 6 అద్భుతమైన ఫోటోలు
Recommended image3
వెంకటేష్ తో చేతులు కలిపిన నందమూరి హీరో.. క్రేజీ మల్టీస్టారర్ ప్రకటించిన అనిల్ రావిపూడి, రిలీజ్ డేట్ ఫిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved