MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరలో అషురెడ్డి పరువాల జాతర... సమ్మర్ లో మరింత సెగలు రేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ!

చీరలో అషురెడ్డి పరువాల జాతర... సమ్మర్ లో మరింత సెగలు రేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ!

బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి చీరలో అందాలు విందు చేసింది. సాంప్రదాయ కట్టులో కూడా హాట్ యాంగిల్ వదల్లేదు. అషురెడ్డి లేటెస్ట్ ఫోటోషాట్ వైరల్ అవుతుంది.

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 04 2023, 12:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ashu Reddy

Ashu Reddy

ఫేమ్ కోసం అషురెడ్డి గ్లామర్ షోనే నమ్ముకున్నారు. సోషల్ మీడియా హాట్ బాంబ్ గా అవతరించారు.ఈ క్రమంలో ఆమె విమర్శలపాలవుతున్నారు. సోషల్ మీడియా జనాలు కామెంట్స్ రూపంలో దారుణంగా విమర్శలు చేస్తున్నారు. అయినా అషురెడ్డి అసలు తగ్గదు. పైగా తిరిగి కౌంటర్స్ ఇస్తుంది. ఆ మధ్య కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవలు అంటూ ఓ వీడియో పోస్ట్ చేసి ఝలక్ ఇచ్చింది. తప్పు నా బట్టల్లో కాదు మీ చూపులో ఉందంటూ, రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేసింది. 
 

25
Ashu Reddy

Ashu Reddy


అషురెడ్డి విమర్శలకు భయపడే అమ్మాయి కాదు. అలా భయపడేది అయితే రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేయదు. సదరు ఇంటర్వ్యూలలో పచ్చి బూతులతో వర్మ-అషురెడ్డి రచ్చ చేశారు. రామ్ గోపాల్ వర్మ-అషురెడ్డి కాంబోలో రెండు ఇంటర్వ్యూలు వచ్చాయి.ప్రైవేట్ పార్ట్స్, శృంగారం గురించి చర్చిస్తూ దారుణానికి పాల్పడ్డారు. వర్మ ఇంటర్వ్యూల విషయంలో కూడా అషురెడ్డి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. 
 

35
Ashu Reddy

Ashu Reddy

ఆమె బోల్డ్ యాటిట్యూడ్ రీత్యా ఓ వర్గం అషురెడ్డిని తప్పుగా చూస్తారు. అయితే ఆమెలో ఎవరికీ తెలియని సామాజిక సేవా కోణం కూడా ఉంది. అషురెడ్డి కొందరు అనాథ విద్యార్థులను చదివిస్తున్నారట. తరచుగా ఆర్ఫన్ హోమ్స్ కి వెళ్లి అనాథ పిల్లలకు సహాయం చేస్తారట. ఈ విషయంలో అషురెడ్డి పలువురికి స్ఫూర్తిగా నిలుస్తుంది. తన సంపాదనలో కొంత సామాజిక సేవకు వాడుతుంది. 
 

45
Ashu Reddy

Ashu Reddy

 అషురెడ్డి ఒకప్పుడు కేవలం సోషల్ మీడియా సెలబ్రిటీ. ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. బిగ్ బాస్ షోలో ఆఫర్ దక్కించుకుని మరింత పాపులారిటీ రాబట్టారు. 2019లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డి పాల్గొన్నారు. అయితే పెద్దగా రాణించలేదు. బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ లో కూడా ఛాన్స్ దక్కించుకున్న అషురెడ్డికి మళ్ళీ నిరాశే ఎదురైంది. 

55
Ashu Reddy

Ashu Reddy

ప్రస్తుతం ఆమె నటిగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఆమెకు అడపాదడపా ఆఫర్స్ దక్కుతున్నాయి. అయితే బుల్లితెర మీద కనిపించడం మానేశారు. గతంలో అషురెడ్డి కొన్ని కామెడీ షోల్లో సందడి చేశారు. కారణం తెలియదు కానీ వాటి మీద అషురెడ్డి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Laya Mistake: లయ చేసిన బిగ్‌ మిస్టేక్‌ ఇదే, ఒక్క సినిమాతో కెరీర్‌ తలక్రిందులు.. అది తలచుకుని ఆవేదన
Recommended image2
Monalisa Marriage: ప్రియుడితో కుంభమేళా వైరల్ గర్ల్ మొనాలిసా పెళ్లి..కొత్త జంటకు రాజకీయ ప్రముఖుల ఆశీర్వాదం
Recommended image3
Vishwambhara Budget: `విశ్వంభర`పై భారీ రిస్క్ చేసిన మేకర్స్.. తేడా కొడితే అడ్రస్‌ గల్లంతే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved