MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెండు చేతులు పైకెత్తి నడుము వొంపులు చూపించిన బిగ్‌ బాస్‌ బ్యూటీ.. ఇలా చూస్తే కుర్ర ప్రపంచం ఆగిపోదు..

రెండు చేతులు పైకెత్తి నడుము వొంపులు చూపించిన బిగ్‌ బాస్‌ బ్యూటీ.. ఇలా చూస్తే కుర్ర ప్రపంచం ఆగిపోదు..

జూ సమంత, బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషురెడ్డి అన్‌లిమిటెడ్‌గా హాట్‌ షో చేస్తూ సోషల్‌ మీడియాని దున్నేస్తుంది. తాను అందాలు ఆరబోస్తే ఇంటర్నెట్‌ బ్రేక్‌ అయిపోవాల్సిందే అనేట్టుగా తెగిస్తుందీ హాట్‌ బ్యూటీ. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 28 2022, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

బిగ్‌ బాస్‌ తో పాపులారిటీని సొంతం చేసుకున్న ఆషురెడ్డి(Ashu Reddy) అందాల ఆరబోతనే టార్గెట్ గా పెట్టుకుంది. తన అందాలను సాధ్యమైనంత డిఫరెంట్‌గా ఆవిష్కరిస్తూ సోషల్‌ మీడియాలో ఆయస్కాంతంలా మారిపోయింది. తాజాగా కుర్రాళ్ల  ప్రపంచాన్ని ఆపేసినంత పని చేసింది. 
 

210

ఆషురెడ్డి పొట్టి షర్ట్ ధరించి, బ్లూ జీన్స్ వేసుకుని ప్రకృతి ఒడిలో పరవశించిపోతుంది. సముద్రపు అంచున గుట్టపై నిల్చొని కైపెక్కించే పోజులిచ్చింది. కుర్రాళ్లకి మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. హాట్‌ షోతో ఇంటర్నెట్‌ని బ్రేక్‌ చేస్తుంది. 
 

310

రెండు చేతులు పైకెత్తి తన పొట్టి షర్ట్ లో నుంచి నడుము అందాలను చూపిస్తుంది ఆషురెడ్డి. టైట్‌ జీన్స్ లో తన హాట్‌ షేప్‌లను, చుట్టు కొలతలను ఆవిష్కరించింది. దీంతో కుర్రాళ్ల గుండెలు ఆగిపోయినంత పని చేసింది. ప్రస్తుతం నెట్టింట రచ్చ లేపుతుందీ సెక్సీ బ్యూటీ. 

410

ఇటీవల వరుసగా ఫోటో షూట్ తో రెచ్చిపోతుంది ఆషు రెడ్డి. అందాలు ప్రదర్శించడమే వృత్తిగా  పెట్టుకుందా అనేట్టుగా ఆమె అందాల ప్రదర్శన ఉండటం గమనార్హం. ఒక్క రోజు కూడా గ్యాప్‌ లేకుండా తన సెక్సీ అందాలను ఆవిష్కరిస్తుంది. కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. 
 

510

అయితే ఇటీవల ఒంటిపై డ్రెస్‌ నిలవడం లేదన్నట్టుగా హాట్‌ షో చేసిన ఈ అందం.. ఇప్పుడు నిండు దుస్తులేసింది. ప్యాంట్‌ షర్ట్ లో పద్ధతిగా కనిపించింది. కానీ అంతకు మించిన హాట్‌ షోకి తెరలేపింది. ఒక్క నడుముతో కుర్ర ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకుంటుంది. తనకు బానిసలుగా మార్చేసుకుంటుందీ బిగ్‌ బాస్‌ భామ. 

610

సోషల్‌ మీడియాలో హాట్‌ సెన్సేషనల్‌గా మారిపోయింది ఆషురెడ్డి. హాట్ ట్రీట్‌తో నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది. క్రేజ్‌ను పెంచుకోవడంతోపాటు ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. హాట్‌ టాపిక్‌ అవుతుంది. అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది. 

710

ఇటీవల వరుసగా వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది ఆషురెడ్డి. ఆ మధ్య లండన్‌లో విహరించింది. తర్వాత అమెరికాలో రచ్చ చేసింది. మళ్లీ ఇప్పుడు గోవాలో అందాల విందు చేసింది. గోవా అందాలను తిలకిస్తూ, తన అందాలను అభిమానులకు వడ్డించింది. వారిని ఖుషి చేస్తుంది. ప్రకృతిని బ్యాలెన్స్ చేస్తుంది. 
 

810

సోషల్‌ మీడియాతో గుర్తింపు తెచ్చుకున్న ఆషు రెడ్డికి `బిగ్‌ బాస్‌` లైఫ్‌ ఇచ్చిందనే చెప్పాలి. ఈ షోతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. దానికితోడు ఇలా గ్లామర్‌ షో చేయడంతో మరింత క్రేజ్‌ ఏర్పడింది. సోషల్‌ మీడియాలో ఊహించని ఫాలోయింగ్‌ ఏర్పడింది. 

910

దీనికితోడు రామ్ గోపాల్‌ వర్మ చేతిలో పడింది. ఆయన ఈ అమ్మడి అందాల మరింత ఘాటుగా ఆవిష్కరించింది. వివిధ భంగిమల్లో ఆషురెడ్డి అందాలను కుర్రాళ్లకి పంచి పెట్టాడు, దీంతో హాట్‌ బాంబ్‌గా మారింది. ఇప్పుడు మరింత హాట్‌ డోస్‌ పెంచుతూ ఇంటర్నెట్‌ లో మంటలు పుట్టిస్తుంది. 
 

1010

చూడ్డానికి సమంతలా ఉంటుంది ఆషురెడ్డి. అందుకే ఈ సెక్సీ బ్యూటీని జూ సమంత అని పిలుస్తుంటారు. ఆమెకి ఫాలోయింగ్‌, పాపులారిటీని తీసుకురావడంలో ఇది ప్రధాన కారణంగా చెప్పొచ్చు. దాన్ని అందాల విందుతో మెయింటేన్‌ చేస్తూ తన ఇమేజ్‌ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ నెటిజన్లకి మాత్రం అసలైన విందుని వడ్డిస్తూ ఆనందిస్తుండటం విశేషం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Anushka Shetty: అనుష్క పాత్ర వల్లే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ ? అంతా అయిపోయాక క్లాసిక్ అంటూ ప్రశంసలు
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ కంటే.. శోభన్ బాబు తో కంఫర్ట్ ఎక్కువ అన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
రజినీకాంత్ ను కొట్టమనందుకు.. సినిమానే వదిలేసిన స్టార్ హీరోయిన్? ఖుష్బూ మిస్ అయిన మూవీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved