MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ashu Reddy: పొట్టి నిక్కర్లో అషురెడ్డి చక్కర్లు.. అన్ని వైపులా తిప్పి చూపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

Ashu Reddy: పొట్టి నిక్కర్లో అషురెడ్డి చక్కర్లు.. అన్ని వైపులా తిప్పి చూపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

డెనిమ్ షార్ట్, టాప్ ధరించిన అషురెడ్డి సూపర్ గ్లామరస్ పోజ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కైపెక్కించే అందాలతో కుర్రాళ్లపై దాడి చేసింది. అషురెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
 

Sambi Reddy | Updated : Oct 11 2023, 11:59 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Ashu Reddy

Ashu Reddy

ఈ మధ్య అషురెడ్డి విదేశాల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇక ఫారిన్ వీధుల్లో పొట్టిబట్టల్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా డెనిమ్ షార్ట్ ధరించి థైస్ షో చేసింది. అన్ని వైపులా తిప్పి చూపుతూ అందాలు ప్రదర్శించింది. అషురెడ్డి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

27
Ashu Reddy

Ashu Reddy

ఇటీవల అషురెడ్డి డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కబాలి చిత్ర నిర్మాత కేపీ చౌదరి హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. విచారణలో ఓ 12 మందికి డ్రగ్స్ సప్లై చేసినట్లు కేపీ చౌదరి ఒప్పుకున్నాడు. పలువురు చిత్ర ప్రముఖులు రాజకీయవేత్తలతో అతనికి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. 

 

37
Ashu Reddy

Ashu Reddy

అషురెడ్డి, సురేఖావాణి, నటి జ్యోతిలతో కేపీ చౌదరి వందల సార్లు ఫోన్ మాట్లాడినట్లు తెలిసింది. అలాగే కేపీ చౌదరితో సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత, అషురెడ్డి, జ్యోతి సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరికి కూడా డ్రగ్ దందాతో సంబంధం ఉండే అవకాశం కలదంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

47
Ashu Reddy

Ashu Reddy

కాగా డ్రగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా దుష్ప్రచారం చేస్తున్నారని మీడియా మీద అషురెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. అషురెడ్డి మాట్లాడుతూ... కొద్దిరోజులుగా నేను మానసిక వేదన అనుభవిస్తున్నాను. మీడియా ఛానల్స్ నాకు సంబంధం లేని వ్యవహారంలో నా పేరు తీస్తున్నారు. ఏకంగా నా ఫోన్ నెంబర్ బహిర్గతం చేశారు. 

57
Asianet Image

నాకు నిమిషానికో ఫోన్ వస్తుంది. నేను ఫోన్ వాడటం మానేశాను. మీడియా సంస్థలు నాపై చేసిన ప్రసారాలు తొలగించాలి. లేదంటే నేను న్యాయపోరాటం చేస్తాను. పరువు నష్టం దావా వేస్తాను. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టపోయేలా చేస్తాను. మీరు ఇష్టం వచ్చిన ప్రచారం చేయడం వలన మా కుటుంబాలు, కెరీర్లు నాశనం అవుతాయి. ఈ వార్తలు రాసే వాళ్లకు ఫ్యామిలీలు లేవా..?, అంటూ మండిపడ్డారు. 

 

67
Asianet Image

కాగా అషురెడ్డి అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది.  జూనియర్ సమంతగా సోషల్ మీడియాను షేక్ చేసిన అషురెడ్డి బిగ్ బాస్ షోతో పాపులారిటీ రాబట్టింది. సోషల్ మీడియా స్టార్ కాస్తా బుల్లితెర సెలబ్రిటీ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డికి అవకాశం వచ్చింది. అయితే పెద్దగా రాణించలేదు. కొద్దిరోజులకే ఎలిమినేట్ అయ్యింది. 

77
Asianet Image

హౌస్లో అందాలు ఆరబోసినప్పటికీ ఆడియన్స్ షాక్ ఇచ్చారు. కొద్దివారాలకే ఇంటి నుండి బయటకు పంపేశారు. ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కి అషురెడ్డి దగ్గరయ్యారు. వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఆ బంధం పేరేమిటో తెలియదు. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో సైతం అషురెడ్డి పాల్గొన్నారు. ఓటీటీ వర్షన్ అంతగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది. డిజిటల్ వర్షన్ కూడా అషురెడ్డికి కలిసి రాలేదు. తక్కువ వారాల్లోనే ఆమె ఎలిమినేట్ అయ్యారు.
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories