- Home
- Entertainment
- బెడ్‌పై పరువాల విందుతో బిగ్ బాస్ బ్యూటీ బ్లాస్టింగ్ పోజుల.. విరహ వేదనతో వీకెండ్ ట్రీట్ ఇచ్చిన జూ సమంత
బెడ్‌పై పరువాల విందుతో బిగ్ బాస్ బ్యూటీ బ్లాస్టింగ్ పోజుల.. విరహ వేదనతో వీకెండ్ ట్రీట్ ఇచ్చిన జూ సమంత
బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డి సహజంగా అందాలతో ఫోటోలతో ఆకట్టుకుంటుంది. కానీ ఆమె అందాల దాడి చేస్తే ఏం రేంజ్‌లో ఉంటుందో తాజాగా చూపించింది. బెడ్‌పై రెచ్చిపోయిందీ జూ. సమంత.

యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ బ్యూటీ ఆషురెడ్డి (Ashu Reddy) లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆమె అందాల దాడి ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. నెటిజన్ల బాడీలో టెంపరేచర్ పెంచుతుంది. బ్లాక్ టైట్ ఫిట్‌లో టాప్ అందాలు, థైస్ షోతో రెచ్చిపోయింది ఆషురెడ్డి. అంతకు మించి అనేలా ఆమె పోజులివ్వడం విశేషం.
బెడ్‌పై విరహవేదనతో రెచ్చగొడుతుంది. మత్తెక్కించే పోజులతో మతిపోగొడుతూ సోషల్ మీడియాలో ఫైర్ అంటించింది. లేటెస్ట్ ఆషురెడ్డి బెడ్ పై ఫోటో షూట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతుంది. నెటిజన్లకి విజువల్ ట్రీట్ నిస్తున్నాయి. Ashu Reddy Hot Photos.
ఈ సందర్భంగా నెటిజన్లు సైతం రెచ్చిపోతున్నారు. ఆషురెడ్డి బ్లాస్టింగ్ పోజులంటూ కామెంట్ చేస్తున్నారు. వీకెండ్ ట్రీట్ అదిరిపోయిందని, విజువల్ ట్రీట్ సూపర్ అంటున్నారు. ఆషురెడ్డిలో ఇంతటి విరహమా అని, ఆ విరహం తట్టుకోలేకపోతున్న జూ సమంత అని తమదైన స్టయిల్‌లో రొమాంటిక్ కామెంట్లు పెడుతున్నారు. Ashu Reddy Bold Photo Shoot.
అంతేకాదు కూల్‌గా ఉన్న వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. తన సెక్సీ అందాలతో కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదని, ఇన్నాళ్లు బ్రహ్మచారులుగా ఉన్న కుర్రాళ్లు ఈ దెబ్బకి చెడిపోవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు.
ఆషు రెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందంటే అవి నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయని అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు అంతకు మించి అనేలా ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. ఈ సండేకి కుర్రాళ్లంతా పండగ చేసుకుంటారని చెప్పడంలో అతిశయెక్తి లేదు.
బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యింది ఆషురెడ్డి. అంతకు ముందు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. అయితే ఈ భామ చూడ్డానికి సమంతని పోలినట్టుగా ఉండటంతో జూ సమంతగా గుర్తింపుని, క్రేజ్‌ని పాపులారిటీని పొందింది. దాన్ని నిలబెట్టుకునేందుకు సెక్సీ ఫోటోషూట్లతో రెచ్చిపోతూ నెటిజన్లకి విజువల్ ట్రీట్‌నిస్తుంటుంది.
ఆషురెడ్డి బోల్డ్ పోజులకు కేరాఫ్. ఆమె ఆ మధ్య రామ్ గోపాల్ వర్మతో కలిసి మరింత బోల్డ్ గా పోజులిచ్చింది. నేల నుంచి కెమెరా యాంగిల్స్ లో తన సెక్సీ అందాలను ఆవిష్కరించి సంచలనంగా మారింది. ఇటీవల ఫారెన్ టూర్‌లో ఎంజాయ్ చేసిన ఆషురెడ్డి వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చింది. వరుసగా పిచ్చెక్కించే ఫోటో షూట్లతో రచ్చ లేపుతుంది.
ఇక ఆషురెడ్డి ఇటీవల `ఫోకస్` చిత్రంలో నటించింది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కాసేపు అలరించింది. ఆకట్టుకుంది. అయితే ఆమెకి పోలీస్ డ్రెస్ సెట్ కాలేదనే విమర్శలు వచ్చాయి. కానీఉన్న కాసేపు అయిన హడావుడి చేసే ప్రయత్నం చేసింది ఆషు రెడ్డి.
బిగ్ బాస్ బ్యూటీ, జూ సమంతగా పాపులర్ అయిన ఆషు రెడ్డి లేటెస్ట్ బెడ్ పై దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరహంతో కూడిన ఆమె పోజులు పిచ్చెక్కిస్తున్నాయి.
బిగ్ బాస్ బ్యూటీ, జూ సమంతగా పాపులర్ అయిన ఆషు రెడ్డి లేటెస్ట్ బెడ్ పై దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరహంతో కూడిన ఆమె పోజులు పిచ్చెక్కిస్తున్నాయి.