MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నైట్ డ్రెస్ లో బెడ్ రూమ్ లో బోల్డ్ అరియనా, నిద్రపట్టడం లేదేమో... ఆ వ్యాపారం చేస్తున్నావా అంటూ ట్రోల్స్!

నైట్ డ్రెస్ లో బెడ్ రూమ్ లో బోల్డ్ అరియనా, నిద్రపట్టడం లేదేమో... ఆ వ్యాపారం చేస్తున్నావా అంటూ ట్రోల్స్!

బిగ్ బాస్ ఫేమ్ అరియనా గ్లోరీ నైట్ వేర్ లో ఫోటో  షూట్ చేశారు. తన ఫోటోలను ఉద్దేశిస్తూ ఓ క్రేజీ కామెంట్ చేశారు. అరియనా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Apr 13 2023, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ariyana Glory

Ariyana Glory


అరియనా గ్లోరీకి బోల్డ్ ఇమేజ్ ఉంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఆమె ఈ ట్యాగ్ సొంతం చేసుకున్నారు. తాజాగా బోల్డ్ అంటే ఏమిటీ? అని నెటిజెన్స్ ని అడిగారు. నైట్ వెర్లో ఫోటోలు దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన అరియనా క్రేజీ కామెంట్స్ పెట్టారు. 
 

27
Ariyana Glory

Ariyana Glory

'నాకు ఒక సందేహం. నేను బోల్దా? అసలు బోల్డ్ అంటే అర్థం ఏంటీ?' అని కామెంట్ పెట్టారు. నైట్ వేర్లో ఫోటో షూట్ చేయడమే బోల్డ్ అని కొందరు సమాధానం చెబుతున్నారు. మరికొందరేమో 'బనియన్స్, డ్రాయర్స్ వ్యాపారం చేస్తున్నావా? ' అని ట్రోల్ చేస్తున్నారు. అరియనా లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

37
Ariyana Glory

Ariyana Glory

కాగా అరియనా ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆమె చేసిన సోషల్ మీడియా కామెంట్స్ దానికి కారణమయ్యాయి.  'ఒకరిని ప్రేమించాలనే భావన లేకుండా ప్రేమలో పడిపోతాం. అదే నిజమైన ప్రేమ. ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది...' అంటూ కామెంట్ పెట్టారు. అరియనా ప్రేమ కథలు వల్లిస్తున్న నేపథ్యంలో ఆమె రిలేషన్ లో ఉన్నారని కొందరు అంచనా వేస్తున్నారు. ఆ లక్కీ ఫెలో ఎవరని అడుగుతున్నారు. 
 

47
Ariyana Glory

Ariyana Glory

గతంలో అరియనా మ్యారేజ్ పై తన అభిప్రాయం చెప్పారు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుని సెటిలైపోతాను. భార్యగా మారి పిల్లల్ని కని వారి ఆలనా పాలనా చూసుకోవడం, భర్తకు సేవలు చేయడం ఇష్టమని చెప్పారు. ఆ మాటలు చెప్పి చాలా కాలం అవుతుండగా అరియనా మాత్రం వివాహం చేసుకోలేదు. 

57


బీబీ జోడీలో అరియనా సందడి చేశారు. ఈ డాన్స్ రియాలిటీ షోలో అవినాష్ తో పాటు అదరగొట్టారు . తృటిలో అరియనా-అవినాష్ టైటిల్ కోల్పోయారు. ఫైమా-సూర్య జోడి బీబీ టైటిల్ అందుకున్నారు. వారికి రూ. 25 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. అరియనా-అవినాష్ రన్నర్ గా నిలిచారు.  శ్రీముఖి యాంకర్ గా ఉన్న ఈ షోకి జయం ఫేమ్ సదా, సీనియర్ హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరించారు. ఫినాలే గెస్ట్ గా శేఖర్ మాస్టర్ వచ్చారు. అయితే అరియనా-అవినాష్ గొప్ప పెరఫామెన్స్ ఇచ్చారు. 
 

67

ఒకప్పుడు అరియనాకు ఎలాంటి గుర్తింపు లేదు.ఆమెకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది.హౌస్లో అరియనా ముక్కుసూటితనం, ప్రశ్నించే తత్వం ఆమెను ప్రేక్షకులు ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యారు. ఫైనల్ లో అనూహ్యంగా వెనుకబడ్డారు.

77
Ariyana Glory

Ariyana Glory

 గతంలో వర్మను ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన అరియనాపై బోల్డ్ కామెంట్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా చెప్పారు. వర్మ కామెంట్ తో ఆ ఇంటర్వ్యూ వైరల్ కావడం.. అరియనా పేరు వెలుగులోకి రావడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 4లో అరియనా కంటెస్ట్ చేసింది. ఆ షో ఆమెను ఫేమస్ చేసింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhooth Bangla: ఈ ఏడుగురు స్టార్స్ లో బాగా చదువుకుంది ఎవరో తెలుసా ? వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఇవే
Recommended image2
Tabu Real Name: టబు అసలు పేరేంటి? తండ్రి ఇంటిపేరు ఎందుకు వాడరు? ఆయనంటే ఇష్టం లేకపోవడానికి కారణం ఇదే
Recommended image3
Nayanthara Controversies: నయనతారతో కలిసి అల్లు అర్జున్ జీవితంలో నటించడా.. ఒకటా రెండా లెక్కలేనన్ని వివాదాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved