పెళ్లి చేసుకోమని అడిగిన అవినాష్.. అరియనా సమాధానం వింటే షాక్ అవుతారు!

First Published Jan 7, 2021, 3:48 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 అత్యంత ఆదరణ దక్కించుకుంది. ఈ సీజన్ కి హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ చాలా ఫేమస్ అయ్యారు. కరోనా నేపథ్యంలో పేరుగాంచిన సెలెబ్రిటీలు ఎవ్వరూ హౌస్ లోకి వెళ్ళలేదు. లాస్య, అభిజీత్, నోయల్, కరాటే కళ్యాణి వంటి వారు తప్ప పెద్దగా తెలిసిన మొహాలు ఏవీ లేవు.

ఐతే హౌస్ లోకి వెళ్లినాక తమ ఆటతీరుతో అభిమానులను పెంచుకున్నారు కొందరు కంటెస్టెంట్స్. వారిలో యాంకర్ అరియనా ఒకరు. బోల్డ్ లేడీ ట్యాగ్ తో హౌస్ లోకి ఎంటరైన అరియనా టైటిల్ ఫేవరేట్స్ లో ఒకరిగా నిలిచారు.

బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన 19మంది కంటెస్టెంట్స్ నుండి అభిజీత్, అఖిల్, హారిక, సోహెల్ తో పాటు ఫైనల్ కి చేరారు అరియనా. ఫైనల్ లో ఆమె నాలుగవ స్థానం అందుకోవడం జరిగింది.

ఇక బిగ్ బాస్ షో తరువాత పాపులారిటీ భారీగా పెంచుకున్న అరియనా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో అరియనాకు షాక్ ఇచ్చాడు మరో కంటెస్టెంట్ అవినాష్.

ఇంటర్వ్యూలో ఉన్న అరియానాకు లైవ్ లో కాల్ చేసిన అవినాష్... నేను మీకు పెద్ద అభిమానిని అని పరిచయం చేసుకున్నాడు. దాదాపు మూడు నిముషాలు మాట్లాడినా అరియనా మాత్రం అవినాష్ ని గుర్తు పట్టలేకపోయింది.

తరువాత మాట్లాడింది అవినాష్ అని తెలుసుకొని అరియనా షాక్ అయ్యింది. మరో షాక్ ఇస్తూ పెళ్లి చేసుకుందాం అరియనా అని అవినాష్ అడగడం జరిగింది. అందరూ పెళ్లి ఎప్పుడూ అని అడుగుతున్నారని అందుకే పెళ్లి చేసుకుందాం అన్నాడు.

అయితే ఎవరికి వారు సపరేట్ గా పెళ్లి చేసుకుందాం అనే అర్థంలో అవినాష్ ఆమెను అడగడం జరిగింది. ఇక భవిష్యత్ లో అవినాష్ తో కలిసి ప్రోగ్రాం చేసే అవకాశం వస్తే చేస్తాను అన్నారు.

ఇటు అరియనా, అటు అవినాష్ కి టెలివిజన్ ఛానల్స్ నుండి మంచి ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ఇక స్టార్ మా అవినాష్ తో ఓ కామెడీ షో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?