MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లిప్ కిస్సులు, హగ్గులు, నాగార్జున ముందే మగాళ్ల రొమాన్స్.. ఛీ అంటూ అమ్మాయిలు కళ్ళుమూసుకున్నారు!

లిప్ కిస్సులు, హగ్గులు, నాగార్జున ముందే మగాళ్ల రొమాన్స్.. ఛీ అంటూ అమ్మాయిలు కళ్ళుమూసుకున్నారు!

కామెడీ పేరుతో బుల్లితెర కంటెంట్ హద్దులు మీరుతున్నట్లు అనిపిస్తుంది. అన్నివర్గాల ప్రేక్షకులు చూస్తే బుల్లితెరపై కూడా బూతు ఎక్కువైపోతోంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, స్కిన్ షో, ఆడామగా రొమాన్స్ ని దాటి, కొత్తగా మగామగా రొమాన్స్ కూడా వచ్చేసింది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 04 2021, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఒకప్పుడు బుల్లితెర ప్రోగ్రాం ఏవైనా చాలా పద్దతిగా ఉండేవి. ఇంటిల్లపాది కలిసి కూర్చొని చూసే కార్యక్రమాలలో ఎలాంటి వల్గారిటీకి తావు లేకుండా, నిర్వాహకులు జాగ్రత్తపడేవారు. బూతు కంటెంట్ కావాలనుకునే వారి కోసం అర్థరాత్రి మిడ్ నైట్ మసాలా లాంటివి మాత్రమే అంబాటులో ఉండేవి.

27
ప్రస్తుత టెలివిజన్ ప్రోగ్రామ్స్ అందుకు పూర్తిగా విభిన్నం. హద్దులు లేకుండా స్కిన్ షో చేసే యాంకర్స్ తో పాటు డబుల్ మీనింగ్, బూతు కంటెంట్ తో అనేక ప్రోగ్రామ్స్ సిద్ధం అయ్యాయి. కామెడీ పేరుతో ఇష్టం వచ్చిన పదజాలం వాడేస్తున్నారు.

37
అలీ, రవి లవర్స్ మాదిరి హాట్ రొమాన్స్ చేశారు. ఈ క్రమంలో హగ్గులు, కిస్సులు చేసుకున్నారు. చివరకు ఆషికీ 2 సినిమాలోని రొమాంటిక్ సీన్ ని తలపించేలా చొక్కా అడ్డుపెట్టి ముద్దులు పెట్టుకున్నారు.

47
ముద్దుల తరువాత తనకు గర్భం వచ్చినట్లు.. యాంకర్ రవి నటించగా.. అలీ, నేను సాధించాను అన్నట్లు సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు.

57
వైల్డ్ డాగ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున, హీరోయిన్ సయామీ ఖేర్ మరియు అలీ రేజా.. స్టార్ట్ మ్యూజిక్ ప్రోగ్రాం కి అతిథులుగా వచ్చారు.

67
ప్రేక్షకుల అటెంషన్ కోసం యాంకర్ రవి, అలీ ఇలా రొమాన్స్ చేస్తూ రచ్చ చేశారు. వీరి రొమాన్స్ కి నాగార్జున షాక్ అవగా, షోలో పార్టిసిపేట్ చేసిన లేడీస్ కళ్ళు మూసుకున్నారు.

77
సాంప్రదాయవాదులు ఇప్పటికే బుల్లితెరపై ప్రసారం అవుతున్న కొన్ని షోలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. నాగార్జున హోస్ట్ గా సాగే బిగ్ బాస్ రియాలిటీ షోపై భారీ ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bad Boy Karthik: 30కోట్లు పెట్టి సినిమా తీస్తే, టీ ఖర్చులు కూడా రాలే.. నాగశౌర్య మూవీకి దారుణమైన కలెక్షన్లు
Recommended image2
Raasi: `నిజం` విషయంలో రియలైజ్‌ అయిన రాశి, ఆడియెన్స్ కి సారీ.. పాపం ప్రతాప్‌ మూవీపై షాకింగ్‌ కామెంట్‌
Recommended image3
Karthika Deepam 2 Today Episode: సుమిత్రకు షాకిచ్చిన దశరథ- జైలు నుంచి బయటకు వచ్చిన వైరా-జ్యో డౌట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved