బిగ్ బాస్ హోస్ట్, కంటెస్టెంట్స్ పై మరో కొత్త గాసిప్

First Published 26, Jun 2020, 7:32 PM

బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తిచేసుకుంది. ఈ ఏడాది నాలుగవ సీజన్ ప్రసారమవబోతుంది. నాలుగవ సీజన్ ప్రారంభానికి యాజమాన్యం అన్ని ఏర్పాట్లను చకచకా చేసేస్తుంది.

సీజన్ ఏదైనా బిగ్ బాస్ క్రేజ్ మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈసంవత్సరం కూడా బిగ్ బాస్ గురించి అనేక అప్డేట్స్ అంటూ గాసిప్స్ సోషల్ మీడియాలో, కృష్ణ నగర్ సర్కిల్స్ లో తిరుగుతున్నాయి.

ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటూ కొన్ని పేర్లు బయటకు వచ్చాయి, బిత్తిరి సత్తి టీవీ9 నుంచి బయటకు వెళుతుండడంతో... ఆయనతో ఇప్పటికే బిగ్ బాస్ ప్రతినిధులు టచ్ లోకి వచ్చారని, ఈ సీజన్లో బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ పాల్గొనడం తథ్యం అని జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.

వీరితోపాటుగా తరుణ్, యాంకర్ వర్షిణి, సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి, సీరియల్ స్టార్ అఖిల్ సార్థక్ వంటి వారు ఈ ఏడాది కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారని కూడా ఒక తాళక బలంగా నడుస్తుంది.

పాల్గొనబోయేవారు ఎవరు అనే విషయంతోపాటుగా ఈ సీజన్ హోస్ట్ విషయంలో కూడా బజ్ బాగుంది. ఫస్ట్ సీజన్లో జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుత ప్రతిభతో టాక్ షో ను నడిపించాడు. ఫస్ట్ సీజన్ బిగ్ బాస్ సూపర్ హిట్ అయింది.

ఇక రెండవ సీజన్లో నాని షో ని నడిపించాడు. నాని కూడా షో ని బాగానే లాగినప్పటికీ..... తారక్ రీతిలో నాని హ్యాండిల్ చేయలేకపోయాడని సోషల్ మీడియాలో బహిరంగంగానే విమర్శించారు.

ఇక మూడవ సీజన్ కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. నాగార్జున హోస్టింగ్ స్కిల్స్ తారక్ ని అందుకోలేకపోయాడని అంటుంటారు కొందరు. లాక్ డౌన్ కాలంలో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ మూడవ సీజన్ ని ప్రసారం చేస్తే వద్దు మాకు తారక్ హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 1 నే ప్రసారం చేయమని సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు కూడా.

ఇక ఇప్పుడు సీజన్4 లో హోస్ట్ గా ఎవరు వ్యవహరిస్తారనేదానిపై బాగా చర్చ నడుస్తుంది. తొలుత తారక్ నే మరల తీసుకొస్తారు అని అందరూ అన్నారు. ఇందుకోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అని అన్నారు.

ఈ ప్రచారం సాగుతుండగానే మరోసారి నాగార్జున పేరు తెరమీదకు వచ్చింది. నాగార్జునే మరోమారు ఈ షో ని హోస్ట్ చేయనున్నారంటూ వార్తలు వచ్చాయి. నాగార్జున హోస్ట్ అంటూ ఏకంగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టర్లు కూడా కనిపించాయి.

తాజా గాసిప్ ప్రకారంగా నాగార్జున కోడలు, నాగచైతన్య భార్య హీరోయిన్ సమంత బిగ్ బాస్ నాలుగవ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తారు అంటూ పుకార్లు మొదలయ్యాయి. దీనితో ఈసారి ఫుల్ టైం ఫిమేల్ హోస్ట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. చూడాలి ఇది కూడా గాసిప్ గానే మిగిలిపోతుందా, లేదా నిజమవుతుందో మరి!

loader