బెడ్‌రూం సెల్ఫీ పోస్ట్ చేసిన నటి.. పిల్లల ముందు ఇలాగా అంటూ నెటిజెన్లు ఫైర్
తమిళ నటి వనిత విజయ్ కుమార్ మూడో వివాహం చుట్టూ అనేక వివాదాలు చక్కర్లు కొడుతున్నాయి. వనిత భర్త తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నాడన్న విమర్శలతో పాటు పిల్లల ముందే లిక్‌లాక్ చేస్తున్న ఫోటోలు బయటకు రావటంతో వనితపై విమర్శలు వినిపించాయి. అయితే ఈ విమర్శలపై వనిత స్పందించింది.

లాక్ డౌన్ సమయంలో తన యూ ట్యూబ్ చానల్‌కు సంబంధించిన పనుల కోొసం పీటర్ పాల్‌ను కలిసింది వనితా. అయితే ఆ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. దీంతో ఇద్దరు గత నెల 27న పెళ్లి చేసుకున్నారు.

లాక్ డౌన్ నిబంధనలు అమలవుతుండటంతో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో తమ ఇంట్లోనే క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.

అయితే ఈ పెళ్లి వేడుకలో పీటర్ పాల్, వనితకు లిప్ లాక్ ఇచ్చాడు. అయితే క్రైస్తవ వివాహ వేడుకలో ఇది భాగం కావటంతో అంతా లైట్ తీసుకున్నారు.

అయితే పెళ్లి ఫోటోలు వైరల్ కావటంతో పీటర్ మొదటి భార్య నుంచి వివాదం మొదలైంది. పీటర్ తనకు విడాకులు ఇవ్వకుండానే మరో వివాహం చేసుకున్నాడంటూ ఆమె విమర్శించింది.

అయితే వనిత మాత్రం హెలెన్ ఆరోపణలను కొట్టి పారేసింది. ఆమె కోటీ రూపాయలు డిమాండ్ చేసిందని అవి ఇవ్వనందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని చెప్పింది.

ఆ తరువాత కూడా వీరి విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. పెళ్లి తరువాత ఇద్దరు బెడ్‌రూమ్‌లో రొమాంటిక్ మూడ్‌లో లిప్‌లాక్ చేస్తుండగా తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో మరోసారి విమర్శలు మొదలయ్యాయి.

అయితే కూతుళ్లు ఉండగా అలాంటి ఫోటోలు షేర్ చేయటం ఏంటి అంటూ నెటిజెన్లు విమర్శలకు దిగారు. దీంతో సోషల్ మీడియా వేదిక వనిత ఫోటోలు మరోసారి తీవ్ర దుమారాన్ని రేపాయి.

అయితే తన కూతుళ్ల విషయం తీసుకురావటంతో వనిత ఘాటుగా స్పందించింది. పిల్లలు చదువుకునే కార్టూన్ పుస్తకాల్లో ఉన్న లిప్‌లాక్ ఇమేజ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది వనిత.

అంతేకాదు `తల్లిదండ్రులు.. మీరు మీ పిల్లల్ని, డిస్నీ కార్టూన్ తో పాటు ఫేయిరీ టేల్ కార్టూన్ పుస్తకాలను చూడనివ్వకండి. అందులో ఇవే హైలైట్స్` అంటూ వెటకారంగా ట్వీట్ చేసింది.

ఒక వ్యక్తి ఒక మహిళను పెళ్లి చేసుకున్నప్పుడు వారికి పిల్లలు ఉన్నంత మాత్రాన వారు ముద్దు పెట్టుకోకూడాదా అంటూ ట్రోల్ చేసే వాళ్లను ప్రశ్నించింది వనితా. అంతకు ముందు తన పెళ్లి పై సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేసిన లక్ష్మీ రామకృష్ణన్‌పై కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యింది వనితా.