MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరూ విరుచుకుపడితే బిగ్ బాస్ షో చిత్తుచిత్తే..ఊహించని ముప్పు ఇదిగో

అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరూ విరుచుకుపడితే బిగ్ బాస్ షో చిత్తుచిత్తే..ఊహించని ముప్పు ఇదిగో

గత సీజన్ లో శివాజీ, శోభా శెట్టి, అమర్ డీప్, పల్లవి ప్రశాంత్ లాంటి కంటెస్టెంట్స్ చేసిన హంగామా ప్లస్ అయింది. ఈసారి అలాంటి కంటెస్టెంట్స్ గా ఎవరు హైలైట్ అవుతారో చూడాలి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 01 2024, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg Boss telugu season 8

Bigg Boss telugu season 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆదివారం సెప్టెంబర్ 1న గ్రాండ్ లాంచ్ కాబోతోంది. చాలా మార్పులతో బిగ్ బాస్ నిర్వాహకులు షోని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. నాగార్జున హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరు అనే ఉత్కంఠకి ఆదివారంతో తెరపడనుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Nagarjuna

Nagarjuna

సీజన్ 7 సూపర్ సక్సెస్ అయింది. శివాజీ, శోభా శెట్టి, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ లాంటి కంటెస్టెంట్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో షో మొత్తం మంచి టీఆర్పీ రేటింగ్స్ సాధించింది. అంతకి మించేలా సీజన్ 8లో వినోదం ఉండాలనే ప్లాన్ తో నిర్వాహకులు షోని ముందుకు తీసుకువస్తున్నారు.

 

కమెడియన్ అభయ్ నవీన్, హీరో ఆదిత్య ఓం, విష్ణుప్రియ, మణికంఠ, న్యూస్ రీడర్ కళ్యాణి, బెజవాడ బేబక్క, కిరాక్ సీత, యాష్మి గౌడ లాంటి వాళ్ళు కంటెస్టెంట్స్ గా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. 

36

గత సీజన్ లో శివాజీ, శోభా శెట్టి, అమర్ డీప్, పల్లవి ప్రశాంత్ లాంటి కంటెస్టెంట్స్ చేసిన హంగామా ప్లస్ అయింది. ఈసారి అలాంటి కంటెస్టెంట్స్ గా ఎవరు హైలైట్ అవుతారో చూడాలి. బిగ్ బాస్ షోపై ఆసక్తి పెరగాలంటే అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఉండాలి. అయితే బిగ్ బాస్ సీజన్ 8 కి ఒక ప్రమాదం పొంచి ఉంది. పాన్ ఇండియా చిత్రాల రూపంలో భారీ ముప్పు ఉంది. 

46
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

బిగ్ బాస్ 8 షో 100 రోజులకి పైగా ఉంటుంది. ఈ మధ్యలో పాన్ ఇండియా చిత్రాలు విడుదలైతే ఆడియన్స్ అటెన్షన్ వాటిపై వెళుతుంది. వీకెండ్స్ లో జనాలు థియేటర్స్ కి వెళితే.. బిగ్ బాస్ షో టీఆర్పీ రేటింగులు గల్లంతవుతాయి. ముందుగా ఆ ముప్పు ఎన్టీఆర్ దేవర చిత్రం నుంచే ఉంది.

 

సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి హంగామా తప్పనిసరి. ఆ తర్వాత తారక్ పాన్ ఇండియాస్టార్ కాబట్టి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే 4 వారాలు జనాలు థియేటర్స్ కి ఎగబడతారు. 

56
Devara

Devara

ఎలా చూసుకున్నా నాలుగు వీకెండ్లలలో బిగ్ బాస్ షోకి టీఆర్పీ రేటింగ్ ముప్పు తప్పదు. డిసెంబర్ మిడిల్ లో గ్రాండ్ ఫినాలే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫినాలే కంటే ముందుగా డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ అవుతుంది. సో తప్పనిసరిగా బిగ్ బాస్ కి పుష్పరాజ్ ఎఫెక్ట్ తప్పదు. కాస్త బిగినింగ్ లో దేవర.. ఎండింగ్ లో పుష్పరాజ్ బిగ్ బాస్ ని చుట్టుముట్టనున్నారు. 

66

ఈ చిత్రాల ప్రభావాన్ని అధికమించి బిగ్ బాస్ తెలుగు 8 ఎలా క్లిక్ అవుతుందో చూడాలి. దేవర, పుష్ప 2 రెండు చిత్రాలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రాలు. కాబట్టి ఫ్యాన్స్ ఫోకస్ ఈ చిత్రాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో దేవర.. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 తెరకెక్కుతున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అక్కినేని నాగార్జున
అల్లు అర్జున్
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Recommended image2
Singer Jhansi Remuneration: సింగర్‌ ఝాన్సీ బిగ్‌ బాస్‌ పారితోషికం.. 8 వారాలకు ఇంతేనా?
Recommended image3
Jailer 2 Movie 17 Days Collections: జైలర్‌ 2 అరుదైన రికార్డు.. 17వ రోజు రజనీ మూవీ అదిరిపోయే వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved