MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Ram Charan Varun Tej : రామ్ చరణ్ వరుణ్ తేజ్ మధ్య పెద్ద గొడవ... చిరంజీవి అడ్డుగా లేకపోతే!

Ram Charan Varun Tej : రామ్ చరణ్ వరుణ్ తేజ్ మధ్య పెద్ద గొడవ... చిరంజీవి అడ్డుగా లేకపోతే!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మధ్య ఉన్న ఓ ఘర్షణ ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. స్వయంగా వరుణ్ బాబు చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 28 2024, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)  మరియు మానుషీ చిల్లర్ (Manushi Chhillar) జంటగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగు, హిందీలో బైలింగ్వువల్ గా తెరకెక్కుతోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్లపై రూపుదిద్దుకుంది. మార్చి 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
 

36

ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలో ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. 
 

46

తాజాగా మెగా పవర్ స్టార్, అన్న రామ్ చరణ్ (Ram Charan)తో తనకున్న ఓ గొడవను చెప్పుకొచ్చారు. అదేమంత సీరియస్ ఇష్యూ కానప్పటికీ స్వయంగా వరుణ్ చెప్పడంతో ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గ్గా మారింది. 

56

ఇంతకీ విషయం ఏంటంటే.. గతంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పలు బ్రాండ్స్ కు యాడ్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ను సపోర్ట్ చేస్తే... వరుణ్ చిరంజీవికి సపోర్ట్ చేసేవారంట..
 

66

మా యాడ్ బాగుందంటే.. మా యాడ్ బాగుందంటూ రామ్ చరణ్, వరుణ్ తేజ్ చిన్నప్పుడు కాస్తా గట్టిగానే గొడవపడేవారంట.. చిరంజీవి ఇంట్లో ఉన్నంత సేపు వరుణ్ సేఫ్ జోన్ లో ఉండేవారని... మెగాస్టార్ లేకుంటే పవన్, చరణ్ బాగా ఆడుకునే వారని మెమోరీస్ ను గుర్తుచేసుకున్నారు.  ఆపరేషన్ వాలెంటైన్ తర్వాత ‘మట్కా’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 

About the Author

SN
Shreekanth Nuthi
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Shalini Damera: అభిజీత్‌తో షూస్‌ తుడిపించుకొని ఏకంగా బిగ్‌ బాస్‌ 10 హౌజ్‌లో తిష్ట.. షాలిని దామెర లెక్క వేరే లెవల్‌
Recommended image2
Auto Ram Prasad: ఆటో రామ్ ప్రసాద్ కెరీర్ లో ట్విస్టులు, కష్టాలు.. జబర్దస్త్ తో కెరీర్ ఎలా మారింది అంటే
Recommended image3
Chaitra Rai: జాతకం మార్చిన ఒక్క ఫోటో, కన్నీళ్లు పెట్టించిన ఒక్క కామెంట్..చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved