MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ భాను..? వరుడి విషయంలో సూపర్ ట్విస్ట్ ఇచ్చిన యాంకర్

పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ భాను..? వరుడి విషయంలో సూపర్ ట్విస్ట్ ఇచ్చిన యాంకర్

యాంకర్ భాను పెళ్లి చేసుకోబోతుందట.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న న్యూస్ ఇది. బుల్లితెరపై మెరుపులు మెరిపిస్తున్న నాజూకు భామ..అత్తారింట్లో అడుగు పెట్టబోతున్నట్టు గట్టిగా వార్తలు వస్తున్నాయి. మరి ఆమె చేసుకోబోయోది ఎవరిని..?  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Aug 31 2022, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తన గ్లామరు, నటన, స్టైలీష్ లుక్స్ లో బుల్లి తెరపై రచ్చ రచ్చ చేస్తుంది భానుశ్రీ. స్మాల్ స్క్రీన్ పై అల్లరి పిల్లగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ త్వరలో పెళ్ళి చేసుకోబోతుందట. అటు సినిమాలు.. ఇటు బుల్లి తెరపై  షోస్ రెండింటితో బిజీ బిజీగా ఉంటూ.. వరుసగా  అవకాశాలు దక్కించుకుంటున్న ఈ అమ్మడు ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకోబోతుంది అంటు ఓ న్యూస్ వైరల్ గా మారింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

భాను శ్రీ   అంతకు ముందు  అరా కొరా సినిమాలు చేసింది..  బుల్లితెరపై పలు షోలు చేసి పాపులర్ అయింది కాని అవన్నీ  చేసిన రాని గుర్తింపు బిగ్ బాస్ షో కి వెళ్ళగానే ఒక్కసారిగా వచ్చిపడింది. ఈ షో తరువాత భానుశ్రీకి పాపులారిటీ భారీగా పెరిగిపోయింది. అంతే కాదు బిగ్ బాస్ వల్ల ఆమెకు అవకాశాలు కూడా భాగానే వచ్చాయి.ఇక  ఈ అమ్మడు త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతోంది. 

37

మరి భానుశ్రీ పెళ్ళి చేసుకోబోయే వరుడు ఎవరు అనే విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఆమెతన ఫ్రెండ్ ని ప్రేమిస్తుందని అతన్ని పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది . ఈ విషయంలో భాను కూడా గతంలో ఓ క్లారిటీ ఇచ్చింది.  

47

అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో భాను పెళ్ళి గురించి టాపిక్ రాగా.. ఇంటర్వ్యూలో భాను మాట్లాడుతూ. తాను కెరియర్ లో సెటిల్ అవ్వడానికి తన ఫ్రెండే కారణం అని, అతని ఎప్పటికి తన లైఫ్ లో మర్చిపోలేని చెప్పింది.  దీంతో అతన్నే భాను పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. 
 

57

భాను శ్రీ  ఈ మధ్య ఎక్కువగా ఈవెంట్స్ లో కనిపిస్తూ ఉంది. ఈవెంట్స్ లో హాట్ షోకి కూడా వెనకాడటంలేదు భాను. అంతే కాదు ఆమె  ఒక్కో ఈవెంట్ కి 30 నుంచి 50 వేలు దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. హాట్ పెర్ఫార్మన్స్ ఇస్తే దానికిగాను దాదాపు 60 వేల వరకూ తీసకుంటుందట.  

67

బిగ్ బాస్ షో లో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు.. స్ట్రాంగ్ ఉమెన్ గా.. ఆమె  కామెంట్స్ తోటి కంటెస్టెంట్ తో  ప్రవర్తించిన తీరు ఎప్పటికప్పుడు హైలెట్ గానే నిలుస్తూ వచ్చింది. బిగ్ బాస్ వల్ల ఆమెకు స్పెషల్ గా ఫ్యాన్స్ కూడా తయారు అయ్యారు. 
 

77

  శ్రీ ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి వచ్చింది భానుశ్రీ. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలని సొంత కాళ్లపై నిలబడాలని ఎన్నో కష్టాలు భరించింది. ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఫేస్ చేసింది. ఇబ్బుందులు తట్టుకుని నిలబడింది. ఇక తనకు ఎప్పుడూ తోడుగా ఉంటూ వచ్చిన ఫ్రెండ్  ను పెళ్ళి చేసుకోబోతుందటూ టాగ్ గట్టిగా నడుస్తోంది.  చూడాలి మరి ఈ న్యూస్ లో నిజమెంత ఉందో. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved