MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాట్ సమ్మర్ లో చిల్ అవుతున్న భూమిక.. కుర్ర హీరోయిన్లకి పోటీగా అందం, స్టన్నింగ్ ఫొటోస్ ఇవిగో

హాట్ సమ్మర్ లో చిల్ అవుతున్న భూమిక.. కుర్ర హీరోయిన్లకి పోటీగా అందం, స్టన్నింగ్ ఫొటోస్ ఇవిగో

నాలుగు పదుల వయసు దాటినప్పటికీ భూమిక గ్లామర్ లో ఏమాత్రం పదును తగ్గలేదు. ఆమె తరచుగా పోస్ట్ చేసే పిక్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 02 2023, 05:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు భూమిక లక్కీ హీరోయిన్. వీరి ముగ్గురితో భూమిక నటించిన చిత్రాలు ఘనవిజయం సాధించాయి. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి.

212

ప్రస్తుతం భూమిక వయసు 44 ఏళ్ళు. సహజంగానే ఈ వయసులో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతాయి. కానీ భూమిక ఎప్పుడూ వెండి తెరకు దూరంగా లేదు. తన వయసుకు తగ్గ రోల్స్ చేస్తూనే ఉంది. 

312

అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తోంది. భూమిక చివరగా తెలుగులో సీతారామం, సీటిమార్ లాంటి చిత్రాల్లో నటించింది. 

412

నాలుగు పదుల వయసు దాటినప్పటికీ భూమిక గ్లామర్ లో ఏమాత్రం పదును తగ్గలేదు. ఆమె తరచుగా పోస్ట్ చేసే పిక్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. తాజాగా భూమిక సిగ్గు మోగలేస్తున్నట్లుగా ఉన్న ఫోజుల్లో ఊరిస్తోంది. ఆమె గ్లామర్ మెరుపు ఇంకా తగ్గలేదనే చెప్పాలి. 

512

పెదవుల అందంతో కవ్విస్తూ భూమిక చేస్తున్న అందాల మాయ అంతా ఇంతా కాదు. ఇటీవల భూమిక గ్లామర్ డోస్ పెంచుతోంది. పొట్టి గౌనుల్లో ఎక్కువగా ఫోటోషూట్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తోంది. 

612

తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ లో పెదవుల, లెగ్స్ తో యువతని ఆకర్షిస్తోంది. 44 ఏళ్ళ వయసులో కూడా తన అందం చెక్కు చెదరలేదని చెబుతోంది. వివిధ కాస్ట్యూమ్స్ లో భూమిక మెరిసింది. 

712

లాంగ్ గౌన్ లో గింగిరాలు తిరుగుతూ అల్లరి కుర్ర భామలా మురిపిస్తోంది. మరో పొట్టి స్కర్ట్ లో భూమిక ఎద అందాలు, మైండ్ బ్లోయింగ్ చిరునవ్వులతో కుర్రాళ్లలో అలజడి సృష్టిస్తోంది అనే చెప్పాలి. 

812

అలాగే తన కొడుకుతో కలసి సమ్మర్ ఓ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలని కూడా భూమిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. భూమిక రోజు రోజుకి వయసు తగ్గించి హీరోయిన్లకు పోటీ ఇస్తోంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

912

గతంలో భూమికకు తన భర్తతో విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన ఫోటోస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో భూమిక తన భర్త భరత్ ఠాకూర్ తో కలసి ఉన్న రొమాంటిక్ స్టిల్స్ కూడా పోస్ట్ చేసింది. 

1012

నిర్మాత భరత్ ఠాకూర్ ని భూమిక 2007లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత భూమిక హీరోయిన్ రోల్స్ తగ్గించి.. క్యారెక్టర్ రోల్స్ లో నటిస్తోంది. టాలీవుడ్ లో భూమికకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. 

1112

తన వైవాహిక జీవితం ఒడిదుడుకులతో సాగినట్లు భూమిక గతంలో పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది భూమిక, భరత్ విడిపోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ వార్తలని భూమిక ఖండించింది. 

1212

తన మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బందులు నిజమే అయినప్పటికీ తాము అన్నింటిని ఎదుర్కొంటూ అర్థం చేసుకుంటూ కలసి జీవిస్తున్నట్లు భూమిక ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Shrasti Verma: ఐటెమ్‌ సాంగ్‌తో రాబోతున్న బిగ్‌ బాస్‌ నటి.. శ్రష్టి వర్మ డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Nayanthara చేసిన చిన్న మిస్టేక్‌, దెబ్పకి పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయిన అనుష్క
Recommended image3
విజయ్‌, అజిత్‌ మధ్య మళ్లీ బాక్సాఫీసు వార్‌... ఫిబ్రవరి 20న థియేటర్, ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved