MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ చెలియలా షాకిచ్చిన భూమిక.. గ్లామర్ మ్యాజిక్ కి ఇంటర్నెట్ లో ప్రకంపనలు, సన్నగా మారిపోయింది

పవన్ కళ్యాణ్ చెలియలా షాకిచ్చిన భూమిక.. గ్లామర్ మ్యాజిక్ కి ఇంటర్నెట్ లో ప్రకంపనలు, సన్నగా మారిపోయింది

ఒకప్పుడు టాలీవుడ్ హీరోలకు భూమిక లక్కీ హీరోయిన్. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 22 2023, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఒకప్పుడు టాలీవుడ్ హీరోలకు భూమిక లక్కీ హీరోయిన్. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కొంతకాలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా భూమిక అలరించింది. ప్రస్తుతం భూమిక వయసు 44 ఏళ్ళు. సహజంగానే ఈ వయసులో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతాయి. అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తోంది. భూమిక చివరగా తెలుగులో సీతారామం, సీటిమార్ లాంటి చిత్రాల్లో నటించింది. 

37

నాలుగు పదుల వయసు దాటినప్పటికీ భూమిక గ్లామర్ లో ఏమాత్రం పదును తగ్గలేదు. ఆమె తరచుగా పోస్ట్ చేసే పిక్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. తాజాగా భూమిక సిగ్గు మొగ్గలేస్తున్నట్లుగా ఉన్న ఫోజులు సర్ప్రైజ్ అనే చెప్పాలి. 

47

ఈ ఫోజుల్లో ఫ్యాన్స్ అంతా ఖుషి చిత్రంలోని భూమిక లుక్స్ ని గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చెలియా చెలియా చిరు కోపమా అంటూ ఆ చిత్రంలోని సాంగ్ ని కామెంట్స్ గా పెడుతున్నారు. మరోసారి భూమిక ఖుషీలో పవన్ కళ్యాణ్ చెలియాలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

57

సింపుల్ గా భూమిక రెడ్ డ్రెస్ లో కూర్చుని స్టైలిష్ గా ఇస్తున్న ఫోజులు అదరహో అనిపించేలా ఉన్నాయి. అందమైన చిరునవ్వుతో గాగుల్స్ పెట్టుకుని మెస్మరైజ్ చేస్తోంది. 

 

67

భూమిక ఈ ఫొటోస్ లో మరీ సన్నగా మారిపోయి ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఖుషీలో మదులాగే ఉన్నావంటూ యువత ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.  

77

ఈమె వయసు తగ్గిపోతోంది ఏంటి అని ఆశ్చర్య పోయే విధంగా భూమిక గ్లామర్ షో చేస్తోంది. భూమిక సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటూ ఇలా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved