MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఊపిరి బిగబట్టి చూసేలా భూమి పెడ్నేకర్ పరువాల విందు.. ప్యాంట్ తప్ప ఇక బట్టలు లేనట్లే

ఊపిరి బిగబట్టి చూసేలా భూమి పెడ్నేకర్ పరువాల విందు.. ప్యాంట్ తప్ప ఇక బట్టలు లేనట్లే

బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ హీరోయిన్స్ లో భూమి పెడ్నేకర్ ఒకరు. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 16 2023, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ హీరోయిన్స్ లో భూమి పెడ్నేకర్ ఒకరు. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెప్పే హీరోయిన్ భూమి పెడ్నేకర్. చిత్ర పరిశ్రమలో మహిళా నటుల సమస్యల గురించి భూమి పెడ్నేకర్ తరచుగా మాట్లాడుతూ ఉంటుంది. తన పాత్రలు బోల్డ్ గా ఉన్నప్పటికీ వైవిధ్యం ఉండాలని భవిస్తుంది ఈ భామ. 

39

భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో భూమి పెడ్నేకర్ గ్లామర్ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాని పరిశీలిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. 

49

తాజాగా భూమి పెడ్నేకర్ బజార్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోజులు నెట్టింట మంటలు రేపుతున్నాయి. బాటమ్ తప్ప టాప్ లో పెద్ద ఆమె బట్టలు వేసుకోలేదు. ఎద సోయగాలని అసంపూర్తిగా కవర్ చేస్తున్న బ్రాలాంటి బ్లౌజ్ ఒక్కటే టాప్ లో ఉంది. 

59

అయితే భూమి పెడ్నేకర్ ఇలా శృతి మించే విధంగా అందాలు అరబోయడంతో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే గ్లామర్ ప్రియులు మాత్రం భూమి అందాలని ఆస్వాదిస్తూ మైకంలో మునిగిపోతున్నారు. 

69

ఈ రేంజ్ లో భూమి పెడ్నేకర్ అందాలని గతంలో ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేయలేదనే చెప్పాలి. భూమి పెడ్నేకర్ అందాలుకు మరికొందరు నెటిజన్లు ఫైరీ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. 

79

మత్తు చూపులతో కుర్రాళ్ళని ఉడికించాలంటే భూమి పెడ్నేకర్ తర్వాతే ఎవరైనా అని కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద కళ్ళతో భూమి పెడ్నేకర్ గ్లామర్ మ్యాజిక్ చేస్తోంది. 

89

ఇదిలా ఉండగా భూమి పెడ్నేకర్ రీసెంట్ గా హీరోయిన్ల రెమ్యునరేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  కోవిడ్ టైంలో నిర్మాతలు హీరోయిన్లకు రెమ్యునరేషన్ తగ్గించి ఇచ్చారని ఆరోపించింది. కొరోనా వల్ల నష్టాలు ఎదురవుతున్నాయని.. రెమ్యునరేషన్ తగ్గించారు. 

99

కానీ హీరోల రెమ్యునరేషన్ మాత్రం తగ్గించలేదు. హీరోలని రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పే ధైర్యం నిర్మాతలకు లేదు. ఇదెక్కడి న్యాయం అని భూమి ప్రశ్నిస్తోంది. హీరోయిన్లని మాత్రం బలిచేస్తారు అంటూ ఆరోపించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
NBK112 Opening: గ్రాండ్‌గా బాలయ్య, కొరటాల మూవీ ఓపెనింగ్‌.. ఎన్బీకే కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌.. పెద్ద రిస్కే
Recommended image2
Madhavan Watch: పద్మశ్రీ అందుకుంటూ మాధవన్ పెట్టుకున్న వాచ్ చాలా స్పెషల్.. కాస్ట్ తెలిస్తే షాకే
Recommended image3
Jr NTR: ఎన్టీఆర్ కి పొగరు ఎక్కువేమో అనుకున్న నటుడు, తారక్ తో ఒక్క సినిమా చేశాక అతను ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved