MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ హీరో తమ్ముడితో ఇంటిమేట్ సీన్స్, నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు అంటూ హీరోయిన్ కామెంట్స్

స్టార్ హీరో తమ్ముడితో ఇంటిమేట్ సీన్స్, నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు అంటూ హీరోయిన్ కామెంట్స్

నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది రాయల్స్‌’ సిరీస్ విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో, భూమి పెడ్నేకర్ చిత్రీకరణకు ముందు హీరో ఇషాన్ కట్టర్‌తో సాన్నిహిత్యం పెంచుకోవాలని చిత్ర బృందం సూచించిందని తెలిపింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 09 2025, 05:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

‘తెరపై చూసే ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడం అంత సులభం కాదు. చాలా మంది నటులు ఇలాంటి సందర్భాల్లో చాలా ఇబ్బంది పడుతుంటారు.  కానీ ది రాయల్స్ లో ఇషాన్ ఖట్టర్ తో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు తనకి ఎలాంటి ఇబ్బంది అనిపించలేదని భూమి పెడ్నేకర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

భూమి పెడ్నేకర్ మాట్లాడుతూ..ఇంటిమేట్ సీన్స్‌కి రిహార్సల్స్ ఉండవు. నేరుగా కెమెరా ముందు సహనటుడితో సాన్నిహితంగా కనిపించాలి. ‘ది రాయల్స్‌’లో ఇలాంటి సీన్స్ ఉన్నా నటించడం కష్టం అనిపించలేదు.

35

‘ది రాయల్స్‌’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. చిత్రీకరణకు ముందు ఇషాన్ కట్టర్‌తో సాన్నిహిత్యం పెంచుకోవాలని చిత్ర బృందం తనకి సూచించినట్లు భూమి పెడ్నేకర్ పేర్కొంది. .

45

కొంత సమయంలో మా స్నేహం పెరిగింది. సన్నిహితులమయ్యాం. ఇంటిమేట్ సీన్స్‌లో నటించడం కష్టం అనిపించలేదు. నేను నటనను ఆస్వాదించాను.

55

భూమి పెడ్నేకర్ హిందీ సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. యష్ రాజ్ ఫిల్మ్స్‌లో అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ‘దూమ్ లగా కే హైషా’తో నటనా జీవితం మొదలు పెట్టారు. ది రాయల్స్ లో భూమి పెడ్నేకర్ తో నటించిన ఇషాన్ ఖట్టర్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కి తమ్ముడే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Recommended image2
Priyanka Singh: బతుకుతానో లేదో తెలియదు, అద్ధంలో ముఖం చూసుకుంటే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్
Recommended image3
Indian 3: రెండోది అట్టర్ ఫ్లాప్, అయినా మూడోది మొదలు పెట్టిన శంకర్.. వార్ మోడ్‌లో 'భారతీయుడు 3' షురూ
Related Stories
Recommended image1
స్టార్ హీరో రెండో పెళ్ళికి రెడీ అవుతున్నాడా.. ఆమెతో జంటగా వివాహ వేడుకలో సందడి
Recommended image2
ఆ యాడ్ కోసం సాయి పల్లవికి ఎన్ని కోట్లు ఆఫర్ చేశారో తెలుసా ? అబద్దాలు చెప్పి సంపాదించను అంటూ..  
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved