MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఘనంగా భీమ్లానాయక్ ఫేమ్ మౌనికా రెడ్డి పెళ్లి వేడుక, వైరల్ అవుతున్నపెళ్ళి ఫోటోలు

ఘనంగా భీమ్లానాయక్ ఫేమ్ మౌనికా రెడ్డి పెళ్లి వేడుక, వైరల్ అవుతున్నపెళ్ళి ఫోటోలు

ఈ ఏడాది వరుసగా పెళ్ళి చేసుకుంటూ సందడి చేస్తున్నారు ఫిల్మ్ఇండస్ట్రీ స్టార్స్. అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై బజా బజంత్రిలు మోగుతున్నాయి. రీసెంట్ గా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టింది భీమ్లా నాయక్ ఫేమ్ మౌనికా రెడ్డి.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 27 2022, 10:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

వెబ్ సిరీస్ లు, సినిమాలలో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న మౌనికా రెడ్డి.. రీసెంట్ గా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టింది.  సందీప్ కూరపాటి తో ఆమో వివాహం ఘనంగా జరిగింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

17, 18 తేదీలలో చాలా తక్కువమంది అతిథుల మధ్య.. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య మౌనికా రెడ్డి వివాహం గోవాలో గ్రాండ్ గా జరిగింది. 
 

39

పెళ్ళి జరిగి చాలా రోజులు అవుతున్నా.. తాజాగా సోషల్ మీడియాలో  మౌనికా రెడ్డి పెళ్లి ఫోటోలను పంచుకున్నారు. ఆ ఫోటోలు  నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 

49

మౌనికా రెడ్డి‌, సందీప్ మంచి స్నేహితులు కాగా.. ఆస్నేహం ప్రేమగా మారి.. చాలా కాలం రిలేషన్ లో ఉన్నారిద్దరు. ఇక కొన్నేళ్ల ప్రేమ బంధాన్ని పెళ్ళి బంధంగా మారచుకున్నారు మౌనిక, సందీప్ దంపతులు. 

59

మౌనిక సందీప్ ల వివాహం చాలా గ్రాండ్ గా జరిగిందని వైరల్ అవుతున్న ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి. అయితే వీరి పెళ్లి ఫోటోలపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. పెళ్లి ఫోటోలలో మౌనికా రెడ్డి మరింత అందంగా కనిపిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 

69

పెళ్లి కూతురు గా  మౌనికా రెడ్డి మెరిసిపోతున్నారని ఆమె  ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అంతే కాదు క్యూట్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 

79

పెళ్లి ఫోటోలలో హైలెట్ గా నిలిచిందిమౌనిక. ముఖ్కంగా అన్ని పెళ్లి ఫోటోలలో ఆమె నవ్వుతూ మరింత అందంగా కనిపించింది. మరోవైపు పెళ్ళి తరువాత  మౌనిక సినిమాలు చేస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. 
 

89

పెళ్లి తరువాత కూడా మూవీస్ వదిలిపెట్టవద్దు అంటూ ఆమె శ్రేయోభిలాషులు కోరకుంటున్నారు. ముఖ్యంగా ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కాని ఆమె భర్త సందీప్ ఈ విషయంలో ఆమెకు ఎలా సపోర్ట్ చేస్తాడో చూడాలి.

99

ఇక తన మూవీ కెరీర్ లో ఎక్కువ ఎక్స్ పోజింగ్  లేకుండా మౌనిక ట్రెడిషనల్ రోల్స్ లోనే కనిపించింది. ఒక వేళ చేసినా.. ముందు ముందు కూడా అదే ఫార్మలా ఫాలో అవుతుందని సమాచారం. ఇక పెళ్లి తరువాత కెరీర్ విషయంలో మౌనికా నుడకడి  ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో స్పష్టత రావాల్సి ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved