Bhanu Sri : ‘భాను శ్రీ’ లేటెస్ట్ ఫొటో షూట్.. టాప్, లేహంగాలో అట్రాక్ట్ చేస్తోంది..
బిగ్ బాస్ 2తో తెలుగు ఆడియెన్స్ కు పరిచమైన ‘భాను శ్రీ’ తాజా ఫొటోషూట్ తో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. ట్రెండీ వేర్ లో మతిపోగొట్టే స్టిల్స్ తో అందరి చూపు తనవైపే తిప్పుకుంటోంది ఈ సుందరి.

బిగ్ బాస్ తో తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల నుంచి కొంత గుర్తింపు దక్కించుకుంది భాణు శ్రీ. తన క్రేజ్ ను మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది సుందరి.
బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత తన ఫిట్ నెస్, గ్లామర్ ను పెంచుకుంటూ నెటిజన్లను ఆకర్షించే పనిలో పడింది. ఈ మేరకు తాజా ఫొటో ఫూట్లతో కనిపిస్తోంది.
పలు మూవీల్లో బాణు శ్రీకి ఆఫర్లు వచ్చిన పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. తన కేరీర్ లో మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది.
బిగ్‌బాస్ ఈ రియాల్టీ షోతో భాను శ్రీకి టెలివిజన్ ప్రేక్షకుల నుంచి కొంత గుర్తింపు దక్కించుకుంది. అయితే అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇంకా యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫొటో షూట్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటోంది.
ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో కనిపిస్తూ... తాజా ఫొటో షూట్ లతో నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు హాట్ హాట్ పోజులతో రెచ్చిపోతుందీ భామా.
తాజాగా ఆమె ట్రెండీ వేర్ లో అదిరిపోయే ఫొటో షూట్ చేసింది. హాట్ స్టిల్స్ తో ఫోటోలకు పోజులిచ్చి మత్తెక్కిస్తుంది. కత్తుల్లాంటి చూపులతో గుచ్చేస్తోంది. పింక్ షర్ట్, డార్క్ కలర్ ప్రింటెడ్ లేహంగాలో దర్శనమిచ్చింది.
అయితే, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన వంతు సత్తాని చాటుకున్న భాణు ఎక్కువగా సాంప్రదాయబద్దమైన పాత్రల్లోనే మెరిసింది. కానీ ప్రస్తుతం గ్లామర్ షోకు కూడా సిద్ధమై సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.