MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: ఇల్లు అమ్మేసి శశికళ అప్పు తీర్చిన తులసి.. రోడ్డున పడ్డ నందు కుటుంబం!

Intinti Gruhalakshmi: ఇల్లు అమ్మేసి శశికళ అప్పు తీర్చిన తులసి.. రోడ్డున పడ్డ నందు కుటుంబం!

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : Apr 09 2022, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తులసి (Tulasi) ఇళ్లు అమ్మగా అప్పు తీరిపోయి 20 లక్షలు వస్తాయి. నువ్వు కోర్టుకు వెళ్లకుండా ఉంటే ఆ 20 లక్షలు నీ చేతికి ఇస్తాను అని భాగ్య తో అంటుంది. మరోవైపు శశికళ (Shashikala) నీ ఇల్లు నా పేరు మీద రాయించుకోమంటావా సామాన్లు అన్నీ బయట పడేయమంటావా అని అంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ తర్వాత భాగ్య.. తులసి (Tulasi) అక్క నేను కోర్ట్ కు వెళ్లాలను కోవడం లేదు అని అంటుంది. ఇక తులసి శశికళ గారు ఇక నుంచి ఈ ఇల్లు మీదే అని అంటుంది. దాంతో శశికళ (Shashi Kala) మొత్తానికి మాట నిలబెట్టుకున్నావు తులసి అని అంటుంది. ఇక అదే క్రమంలో శశికళ తులసికి 20 లక్షల రూపాయలు ఇస్తుంది.
 

36

ఇక తులసి (Tulasi) ఆ డబ్బును భాగ్య కు అక్కడే ఇచ్చేస్తుంది. అంతే కాకుండా తులసి రేపే ఇల్లు ఖాళీ చేస్తామని చెబుతుంది. ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా కన్నీటి లోకంలో మునిగిపోతారు. మరోవైపు భాగ్య (Bhagya) తులసి అక్క పుణ్యమా అని 20 లక్షల రూపాయలు దక్కాయి అంటూ ఆనంద పడుతూ ఉంటుంది.
 

46

ఇక ఈ విషయం తెలిసిన లాస్య (Lasya)  తన ప్లాన్ చెడిపోయినందుకు కొంత విచారం వ్యక్తం చేస్తుంది. ఇక లాస్య భాగ్యను డబ్బులు కోసం కక్కుర్తి పడతావా అని అంటుంది. దాంతో భాగ్య కక్కుర్తి గురించి నువ్వు నేనే మాట్లాడు కోవాలి అని భాగ్య (Bhagya) అంటుంది.
 

56

మరోవైపు దీపక్ (Deepak) తన అక్క తులసి దగ్గరకు వచ్చి కన్నకొడుకే వీళ్ళను వదిలేశాడు. ఇక నీకు ఎందుకు అక్క ఈ భారం నిన్ను పుట్టింటికి తీసుకు వెళతాను అని అంటాడు. దాంతో తులసి (Tulasi) దీపక్ మీద పెద్దగా సీరియస్ అవుతుంది. అంతే కాకుండా వాళ్ళ అత్త మామలకు సపోర్ట్ గా మాట్లాడుతుంది.
 

66

ఇక తరువాయి భాగం లో తులసి (Tulasi ) ఫ్యామిలీ మొత్తం సామాన్లు సర్దుకుని బయటకు వెళ్ళి పోతారు. ఈ క్రమంలో ఫ్యామిలీ ఎంతో విచారం వ్యక్తం చేస్తారు. ఇక ఈ విషయం తెలిసిన ప్రేమ్ (Prem) ఏ విధంగా రియాక్ట్ అవుతాడో రేపటి భాగం లో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: సూరజ్, జ్యోల ముద్దు గోల- ద‌క్షిణమూర్తితో సూరజ్- శివన్నారాయణ డౌట్
Recommended image2
Bhumika: షూటింగ్ నుంచి పారిపోయిన భూమిక, చైతూ మూవీలో అదేం టార్చర్ బాబోయ్.. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు
Recommended image3
Illu Illalu Pillalu Latest Episode: వల్లి బండారం బయట పెట్టేందుకు నర్మద ప్రయత్నాలు.. రాజపుష్పం చేతిలో చిక్కుకున్న ప్రేమ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved