వెండితెరపై అద్భుతమైన డాన్సర్లు.. వారి ప్రత్యేకతలు!

First Published 22, Sep 2019, 11:31 AM

సినిమాలో డాన్స్ ఓ భాగం. నటులకు నటనతో పాటు నాట్య నైపుణ్యం కూడా ఉండాలి. కొందరు నటులు డాన్స్ తోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు. ఇండియన్ స్క్రీన్ పై తిరుగులేని నాట్య నైపుణ్యం కలిగిన నటులు వీళ్ళే. 

ప్రభుదేవా : ఇండియన్ మైకేల్ జాక్సన్ అని ప్రభుదేవాని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు అతడి డాన్సింగ్ స్కిల్స్ ఎలాంటివో అని.

రాఘవ లారెన్స్ : చిత్ర పరిశ్రమలో తన డాన్స్ తో క్రొయోగ్రాఫర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నటన, దర్శకత్వంలో కూడా రాణిస్తున్నాడు.

అల్లు అర్జున్ : ఈతరం హీరోల్లో ఇండియాలో అద్భుతమైన డాన్స్ నైపుణ్యం కలిగిన నటుడు బన్నీ.

జూ.ఎన్టీఆర్ : ఎన్టీఆర్ కూడా బెస్ట్ డాన్సర్లలో ముందువరుసలో ఉంటాడు. ఎన్టీఆర్ కు సాంప్రదాయ కూచిపూడి నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది.

గోవిందా: బాలీవుడ్ నటుడు గోవిందా కూడా ఇండియన్ బెస్ట్ డాన్సర్ లలో ఒకరు.

విద్యాబాలన్: అద్భుతమైన నాట్య నైపుణ్యం కలిగిన నటీమణులలో విద్యాబాలన్ ఒకరు. ఆమెకు భరతనాట్యం, కథక్ వచ్చు.

వినీత్ : సీనియర్ నటుడు వినీత్ అద్భుతమైన క్లాసికల్ డాన్సర్. అతడికి భారతనాట్యంలో పలు అవార్డులు సైతం వచ్చాయి.

మంజు వారియర్ : మలయాళీ స్టార్ హీరో దిలీప్ మాజీ సతీమణి మంజు వారియర్ కు హీరోయిన్ గా ఎంతటి గుర్తింపు ఉందో డాన్సర్ కూడా అంతే ఖ్యాతి గడించారు

శింబు : తమిళ హీరో శింబు మంచి డాన్సర్. చిన్ననాటి నుంచే డాన్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. కొన్ని పాటలకు కూడా కొరియోగ్రఫీ చేశాడు.

ఐశ్వర్యారాయ్ : మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అందంతోనే కాదు మతిపోగోట్టే డాన్స్ భంగిమలతో కూడా ఆకట్టుకోగలదు.

కత్రినాకైఫ్ : ఈ అందాల మెరుపుతీగ కత్రినా కైఫ్ మెలికలు తిరిగేలా డాన్స్ చేసి పలు చిత్రాల్లో ఆకట్టుకుంది.

శిల్పాశెట్టి :శిల్పా శెట్టి కి అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఆమె భారతనాట్యంలో ప్రావీణ్యురాలు.

మాధురి దీక్షిత్ : ఒకప్పుడు కుర్రకారుని తన అందంతో, డాన్స్ తో ఒక ఊపు ఊపిన నటి మాధురి దీక్షిత్.

టైగర్ ష్రాఫ్ : అద్భుతంగా డాన్స్ చేయగల ఈ తరం యువ హీరోల్లో టైగర్ కూడా ఒకరు.

హృతిక్ రోషన్ : ఈ క్రేజీ హీరో కష్టతరమైన మూమెంట్స్ ని కూడా చాలా సులువుగా చేయగలడు.

చిరంజీవి : మెగాస్టార్ చిరంజీవికి మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉందంటే నటనతో పాటు డాన్స్ కూడా ఓ కారణం.

శోభన : 80, 90 దశకాలలో తెలుగు ప్రేక్షకులని అలరించిన నటి శోభన మంచి క్లాసికల్ డాన్సర్. ఆమె ప్రస్తుతం ఓ డాన్స్ స్కూల్ ని కూడా నడుపుతున్నారు.

loader