కామెడీతో బ్లాక్ బస్టర్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రాలు!

First Published 18, Jul 2019, 6:35 PM

కామెడీ చిత్రాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి వినోదాన్ని అందిస్తాయి. కామెడీ బాగా పండితే ఆ చిత్రాన్ని ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటారు. అలా కామెడీతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న కొన్ని చిత్రాలు ఇవే. 

వెంకీ : శ్రీనువైట్ల సినిమాలు కామెడీకి మరో పేరు. వెంకీ చిత్రంలో రవితేజ అండ్ గ్యాంగ్ తో ఈ దర్శకుడు చేయించిన రచ్చ అంతా ఇంతా కాదు.

ప్రేమ కథా చిత్రం : దర్శకుడు మారుతి ఈ హర్రర్ కామెడీ చిత్రాన్ని తెరక్కించారు. ఈ చిత్రంలో సప్తగిరి కామెడీ పొట్ట చెక్కలయ్యే విధంగా ఉంటుంది.

భలే భలే మగాడివోయ్ : మారుతి దర్శకత్వంలో వచ్చిన మరో వినోదాత్మక చిత్రం ఇది. ఈ చిత్రంలో మతిమరుపు వ్యక్తిగా నాని చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

దూకుడు : శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ నటించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ కామెడీ ప్రధాన బలంగా నిలిచింది.

ఎఫ్ 2 : ఈ ఏడాది సంక్రాంతికి తొలి బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రం ఇది. వెంకీ, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా కడుపుబ్బా నవ్వించారు.

అహనా పెళ్ళంట : జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆల్ టైం కామెడీ చిత్రాల్లో క్లాసిక్ గా నిలిచింది. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు నటన అద్భుతం.

బాద్షా : శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం ఇది. ఈ చిత్రంలో కూడా బ్రహ్మానందం కామెడీ హైలైట్ గా నిలిచింది.

నువ్వు నాకు నచ్చావ్ : వెంకటేష్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో నువ్వు నాకు నచ్చావ్ ఒకటి. త్రివిక్రమ్ కామెడీ పంచ్ లతో వెంకటేష్ చెలరేగి నటించాడు.

సొంతం : ఈ చిత్రంలో సునీల్ కామెడీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంటుంది.

మన్మథుడు : ఈ చిత్రానికి కూడా త్రివిక్రమ్ కామెడీ పంచ్ లే ప్రధాన బలం. నాగార్జున మన్మథుడిలా కనిపిస్తూనే కామెడీ పండించాడు.

ఎక్కడికి పోతావు చిన్నవాడా: హర్రర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ మంచి హాస్యాన్ని పండించాడు.

loader