ఎట్టకేలకు బెల్లం బాబుకి హిట్టు.. 'రాక్షసుడు' సక్సెస్ సెలెబ్రేషన్స్!

First Published Aug 2, 2019, 8:30 PM IST

యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రిలీజయింది. వరుస చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ సరైన విజయం లేక శ్రీనివాస్ నిరాశలో ఉన్నాడు. కెరీర్ ఆరంభం నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. 

నేడు విడుదలైన రాక్షసుడు చిత్రానికి సినీ విమర్శకుల నుంచి, ఆడియన్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆకట్టుకుందని.. శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ పెర్ఫామెన్స్ బావుందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.

తమిళంలో ఘనవిజయం సాధించిన రాక్షసన్ చిత్రానికి ఇది రీమేక్. తెలుగు ఈ చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించారు.

చిత్రానికి  పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మునిగిపోయింది. బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు చిత్ర యూనిట్ తో కలసి ఈ చిత్రాన్ని విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?