MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డైలాగ్ చెప్పడం రానివాళ్ళను స్టార్లను చేశావ్, నీకొడుకుని పట్టించుకోవు, పూరీ జగన్నాథ్ పై బండ్ల గణేష్ కామెంట్స్..

డైలాగ్ చెప్పడం రానివాళ్ళను స్టార్లను చేశావ్, నీకొడుకుని పట్టించుకోవు, పూరీ జగన్నాథ్ పై బండ్ల గణేష్ కామెంట్స్..

మరో  సారి తనలోని ఫైర్ అంతా బయటకు తీశాడు కాంట్రవర్సియల్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ బండ్ల గణేష్. పూరీ జగన్నాథ్ పై కూల్ గా మాట్లాడుతూనే.. ఫైర్ అయ్యారు.. అన్నా అనుకుంటూనే హితబోద చేశారు.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 23 2022, 07:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా.. జార్జిరెడ్డి ఫేమ్ సంజీవ్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా చోర్ బజార్. ఈమూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వెంట్ లో హాట్ టాపిక్ గా మారారు బండ్ల గణేష్. ఈ మధ్య కామ్ గా ఉన్న బండ్ల.. మరోసారి రెచ్చిపోయారు.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈవెంట్ లో మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ్ పై కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు బండ్ల. ఎవరెవరినో స్టార్లను చేశావ్, డైలాగ్స్ రాని వారిని హీరోలుగా పెద్ద స్థాయిలో నిలుచోపెట్టావ్.. నీ కొడుకు విషయంలో మాత్రం ఇలా చేస్తున్నావ్.. నీ కొడుకు ఈవెంట్ కు కూడా రాకుండా ముంబయ్ లో కూర్చున్నావ్ అంటూ బండ్ల చురకలంటించారు. 

36

అంతే కాదు వ్యాంప్ లు వస్తుంటాయి పోతుంటాయి.. కాని కుంటుంబం శాశ్వతం, నేను బ్రతికేది నా కుటుంబ కోసం, నా కొడుకుల కోసం, నా  కోసం. మనం ఏం చేసినా.. బిడ్డల కోసమే.. రేపు మనకు తలకొరికి పెట్టేది వాళ్లే.. మనం ఆస్తులు సంపాదించినా.. వాళ్ళ కోసమే.. అప్పులు చేసినా తీర్చేది వాళ్లే.. అన్నా అంటూ పూరీ  ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్. 
 

46

ఆకాశ్ పూరీ లో ఓ స్టార్ ఉన్నాడు. యాక్టింగ్ ఇరగదీస్తాడు. ఎవరినో స్టార్లను చేస్తున్నావ్.. నీ కొడుకుని మాత్రం పట్టించుకోవడంలేదు.  చూస్తూ ఉండు.. నీ కొడుకు కోసం కథ రాసి.. వాడి డేట్ల కోసం నువ్వ క్యూలో నిల్చుునే రోజు వస్తుంది అంటూ పూరీ జగన్నాథ్ ను ఉద్ద్యేశించి మాట్లాడారు బండ్ల గణేష్. 
 

56

ఇక పూరీ భార్య గురించి మాట్లాడుతూ.. నేను సీతను చూడలేదు.. కాని ఆమెకు ఉన్నంత ఓపిక, సహనం ఉన్నాయి వదినమ్మలో.. ఆమె ఎంత మంచి మనిషో నాకు తెలుసు.. పూరీ స్టార్ డైరెక్టర్ అయ్యాక అతన్ని పెళ్ళి చేసుకోలేదు ఆమె.. పూరీ జేబుల్ 100 రూపాయలు కూడా లేని రోజుల్లో.. ప్రేమించాడని.. వెంటవచ్చేసింది.. గుళ్ళో మూడు ముళ్లు వేసుకుని స్కూటర్ మీద తిరిగారువారు.. అంటూ గతాన్ని గుర్తు చేశారు బడ్ల. 
 

66

అన్నా ఇప్పటికైనా నీ కొడుకుని చూడు.. వాడిపై దృష్టి పెట్టి స్టార్ ను చేయ్యి..  ఆకాశ్ పూరీ చాలా పెద్ద యాక్టర్ అవుతాడు. అద్భుతంగా నటిస్తాడు.. ఈసినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అంటూ బండ్ల విష్ చేశారు. ఈ సినిమా డైరెక్టర్ పెద్ద మేధావి, ఆయనతో మాట్లాడుతుంటే నాకుభయమేసింది.. సినిమాను అద్భుతంగా తీశారు అంటూ డైరెక్టర్ ను ఉద్దేశించి మాట్లాడారు బండ్ల. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Love and War: లవ్ అండ్ వార్ లో స్టైలిష్ గా రణ్‌బీర్ కపూర్, ఫస్ట్ లుక్ అదిరింది.. కానీ ట్విస్ట్
Recommended image2
George Krish: 12న వెంకటేష్, 13న చిరంజీవి.. అయినా తగ్గేదే లేదమ్మా, శర్వా ఫిక్స్ అయ్యాడు
Recommended image3
Movie Copied Scenes: బ్లాక్ బస్టర్ సినిమాల్లో అదిరిపోయే సీన్లు..మొత్తం కాపీ చేసినవే, ఎక్కడ నుంచి లేపేశారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved