MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • బాలయ్య తన ఫ్యాన్స్ ను ఎందుకు కొడతారో తెలుసా..? డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇచ్చిన క్లారిటీ ఇదే..?

బాలయ్య తన ఫ్యాన్స్ ను ఎందుకు కొడతారో తెలుసా..? డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇచ్చిన క్లారిటీ ఇదే..?

బాలయ్య ఫ్యాన్స్ ను కొడతారు.. చేతికి దొరికితే చెంప చెళ్లుమన్నట్టే.. దెబ్బ పడితే అబ్బా అనాల్సిందే.. హీరో అయ్యిుండి బాలకృష్ణకు ఇదేం అలవాటు అని అనుకునేవాళ్లకు.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చాడు. అసలు బాలయ్య తన ఫ్యాన్స్ ను ఎందుకు కొడతాడంటే..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 09 2024, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సినిమా ఈవెంట్లు కాని.. షాప్ ఓపెనింగ్స్ కాని...ఇంకేదైనా అకేషన్ కాని.. హీరోలు వస్తున్నారంటే ఫ్యాన్స్ తో పాటు సాధారణ జనం కూడా భారీ ఎత్తున వస్తుంటారు. ఇది కామన్ గా జరగేదే. కాని సెలబ్రిటీ వచ్చిన టైమ్ లోనే.. వారికి దారి లేకుండా.. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, కలిసి ఫోటో దిగడానికి ఎగబడతారు. వారికి బౌన్సర్లు అడ్డుగా ఉంటారు.. కాని తమను అభిమానించే ఫ్యాన్స్ ను హీరోలు దూరం పెట్టాల్సిన అవసరం ఏంటి.. ఇక బాలయ్య లాంటివారు అయితే.. అభిమానుల చెంప చెళ్ళుమనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. 

రాజమౌళిపై నోరు పారేసుకున్న దర్శన్, కన్నడ హీరో నోటి దురుసు అంతా ఇంత కాదు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మరి స్టార్లు ఇలా ఎందుకు చేస్తారు.. ? బాలయ్య కొట్టడానికి కారణం ఏంటి..? ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు  డైరెక్టర్ పూరీ జగన్నాథ్. సెలబ్రిటీలు అంటే క్రేజ్ బాగా ఉంటుంది. వారు వస్తు ఎగబడి చూస్తుంటారు. మీద పడే ప్రయత్నం చేస్తుంటారు. వారినిముట్టుకోవాలి అనే ఆశ కూడా ఉంటుంది. కాని అది కరెక్టా కాదా అనేది ఆలోచించరు. కాని ఇలా చేయడం వల్ల స్టార్స్ కు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. 

నిమిషానికి 10 కోట్లు.. పది నిమిషాల సీన్ కు 100 కోట్లు తీసుకున్న ఇండియన్ హీరో ఎవరో తెలుసా..? షాక్ అవుతారు

37

ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు పూరీ జగన్నాథ్. పబ్లిక్ లో ఫ్యాన్స్ పై బాలయ్య చేయి చేసుకోవడంలో తప్పు లేదన్నారు. ఎందుకంటే.. సెలబ్రిటీలను చూడటానికి వచ్చేవారిలో ఆకతాయిలు కూడా ఉంటారు. వారిని వదిలేస్తే.. జేబుల్లో చెయ్యిపెడతారు. ఒంటిమీద బంగారం లాక్కెల్తారు.. చేతిలో ఫోన్ మాయం చేస్తుంటారు. రకరకాలుగా టార్చర్ పెడుతుంటారు. 

 

47

అంతే కాదు ఆడా, మగా అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ చేయి వేసి గట్టిగా ఒత్తుతారు. ఇది ఆ సెలబ్రిటీకి  ఎంత ఇబ్బందిగా ఉంటుంది అనేది అదరు ఆలోచుచుకోవాలి. అసలే బయట అందరిలా తిరగలేరు.. ఇలా పబ్లిక్ లోకి వస్తే.. వీరు చేసే పనుల వల్ల ఇబ్బందిపడాల్సి వస్తుంది. కొందరు చేసిన పనులకు ఫ్యాన్స్ కు చెడ్డపేరు వస్తుంది. హీరోయిన్లు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

57

అందుకే బాలయ్య చేసే పనిలో ఏమాత్రం తప్పుులేదు. బాలకృష్ణమనసు చాలా మంచిది. ఇండస్ట్రీలో అందరికంటే ఆయన అంటేనే నాకు చాలా ఇష్టం అన్నారు పూరీ. ఆయన ఫ్యాన్స్ కొట్టడానికి కారణం ఇదే. అలా దెబ్బ పడితేనే ఆకతాయిలు కంట్రోల్ లో ఉంటారు. దగ్గరకు రాడానికి భయపడతారు. అంతే కాని..నిజమైన ఫ్యాన్స్ ను కొట్టాలని  బాలయ్య లాంటి సెలబ్రిటీలకు  ఎందుకు ఉంటుంది అంటూ పూరీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 
 

67

ఇక బాలయ్య బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటు సినిమాల విషయంలో.. అటు రాజకీయంగా కూడా హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య. హిందూపూర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక వరుసగా 3 సినిమాలు హిట్ కొట్టి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నారు. ప్రస్తుతం మెగా డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న బాలకృష్ణ.. ఆతరువాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ2 సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. 

77

ఇక ఇటు పూరీ జగన్నాథ్ లైగర్ డిజాస్టర్ తరువాత బాగా డిస్సపాయింట్ అయ్యారు. కాని ఏమాత్రం భయపడకుండా.. నెక్ట్ రామ్ తో డబుల్ ఇస్మార్ట్ నుస్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈమూవీ రిలీజ్ కు ముస్తాబవుతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image2
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved