MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో హైలెట్స్ ఇవే.. నందమూరి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రేపే న్యూస్!

మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో హైలెట్స్ ఇవే.. నందమూరి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రేపే న్యూస్!

దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఎలా ప్లాన్ చేశాడో తెలియజేస్తూ ఓ సోషల్ మీడియా ట్వీట్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగేలా  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 28 2024, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ అనివార్యమే అంటున్నారు. మోక్షజ్ఞను దర్శకుడు ప్రశాంత్ వర్మ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేయనున్నాడట. హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తనవైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు. ఈ క్రమంలో మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే బాధ్యత ప్రశాంత్ వర్మకు ఇచ్చాడట. 

26

బాలకృష్ణ-ప్రశాంత్ వర్మ కలిసి మోక్షజ్ఞ కోసం మంచి కథ సిద్ధం చేశారట. ఆరంభంలోనే అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి... అన్ని విధాలా మోక్షజ్ఞకు సెట్ అయ్యే కథను ఎంచుకున్నారట. 

 

36
Mokshagna

Mokshagna

ఇప్పటికే అధికారిక ప్రకటన జరగాల్సి ఉందట. అయితే ప్రస్తుతం  ఆషాడం నడుస్తుంది. ఆ వెంటనే మూఢం ఉంది. ఈ క్రమంలో వేచి చూస్తున్నారట. మూఢం ముగిసిన వెంటనే మోక్షజ్ఞ మూవీ పై ప్రకటన వస్తుందట. మరో ట్విస్ట్ ఏమిటంటే... ఈ చిత్రంతో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కూడా టాలీవుడ్ లో అడుగుపెట్టనుందట. అయితే నటిగా కాదు. నిర్మాతగా నట. 

46
Mokshagna

Mokshagna

కాగా మోక్షజ్ఞ ఫ్యాన్ పేజీలో పోస్ట్ చేసిన ఒక కామెంట్ సంచలనం రేపుతోంది. సదరు కామెంట్ లో మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో హైలెట్స్ ఏమిటో వెల్లడించారు. 31 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్న మోక్షజ్ఞ ఫ్యాన్ ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు. 

56

మోక్షజ్ఞ డెబ్యూ మూవీని డైరెక్ట్ చేస్తున్న ప్రశాంత్ వర్మ... సరికొత్త కథను సిద్ధం చేశాడు. మోక్షజ్ఞ ఇంట్రో ఎపిసోడ్ అదిరిపోతుంది. మోక్షజ్ఞకు ఇచ్చిన ఎలివేషన్ సీన్స్, హై మూమెంట్స్ మీ ఊహకు కూడా అందవు.. అని కామెంట్ చేశారు. ఈ సోషల్ మీడియా పోస్ట్ బాలకృష్ణ ఫ్యాన్స్ లో జోష్ నింపించింది. బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

 

66

ఇక మోక్షజ్ఞకు జంటగా శ్రీలీల నటిస్తుందని సమాచారం. హీరోయిన్ విషయంలో మోక్షజ్ఞ, బాలకృష్ణ చాలా సీరియస్ గా ఉన్నారట. శ్రీలీల అయితే మోక్షజ్ఞ పక్కన చక్కగా సెట్ అవుతుందని అంటున్నారు. మోక్షజ్ఞ, శ్రీలీలకు మంచి పరిచయం ఉంది. కాబట్టి ఈ కాంబో సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోయే కెమిస్ట్రీ కురిపిస్తుందని అంటున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ అనుకుంటున్న రోజుల్లో .. చిరంజీవే నా హీరో అని ఓపెన్ గా ప్రకటించిన నిర్మాత
Recommended image2
Carmeni Selvam Movie Review: కార్మేని సెల్వం మూవీ రివ్యూ, రేటింగ్‌.. సముద్రఖని చెప్పిన జీవిత పాఠం ఎలా ఉందంటే?
Recommended image3
90 రోజుల్లో బాలీవుడ్ సినిమాల జాతకం, టాప్ 5లో నిలిచిన చిత్రాలివే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved