'ముద్దుల మావయ్య'.. మన బాలయ్య రేర్ పిక్స్!

First Published 10, Jun 2019, 11:58 AM IST

లెజండరీ నటుడు ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకున్నాడు నందమూరి బాలకృష్ణ.

లెజండరీ నటుడు ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకున్నాడు నందమూరి బాలకృష్ణ. అభిమానులంతా ఆయన్ని ప్రేమగా బాలయ్య బాబు అని పిలుచుకుంటూ ఉంటారు. 1974లో 'తాతమ్మ కల' చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు బాలయ్య. ఈ సినిమాలో టీనేజర్ గా కనిపించిన ఆయన ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశారు. 'సాహసమే జీవితం' అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తరువాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అభిమానగణం పెంచుకుంటూ వెళ్లారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు బాలయ్య తన 59వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకి సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలు మీకోసం..

చిన్నతనంలో తన తండ్రి ఎన్టీఆర్, సోదరి పురందరేశ్వరి, అన్నయ్య హరికృష్ణలతో బాలకృష్ణ

'వేములవాడ భీమకవి' సినిమా సెట్స్ లో ఎన్టీఆర్ తో బాలకృష్ణ

తన అన్నయ్యలు జయకృష్ణ, హరికృష్ణ, తండ్రి ఎన్టీఆర్ తో బాలకృష్ణ

యంగేజ్ లో బాలకృష్ణ

యంగేజ్ లో బాలకృష్ణ

తన తండ్రి ఎన్టీఆర్, ఆరుగురు అన్నయ్యలతో బాలకృష్ణ

'దాన వీర శూర కర్ణ' సినిమా షూటింగ్ సమయంలో బాలయ్యకి మేకప్ వేస్తోన్న సీనియర్ ఎన్టీఆర్.

'ఆదిత్య 369' సినిమా సెట్స్ లో బాలకృష్ణని కలవడానికి వచ్చిన నాగార్జున

చిరంజీవి, శోభన్ బాబు, నాగార్జునలతో బాలకృష్ణ రేర్ పిక్

చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణలు కలిసి తీసుకున్న అరుదైన ఫోటో

తన అన్నయ్య కొడుకు కళ్యాణ్ రామ్ తో బాలకృష్ణ

తన భార్య, బిడ్డతో బాలకృష్ణ

తన భార్య, బిడ్డతో బాలకృష్ణ

బాలకృష్ణ అతడి భార్య వసుంధర, కొడుకు మోక్షజ్ఞలతో షూటింగ్ సమయంలో తీసుకున్న ఫోటో

జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య

జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య

సినిమా సెట్స్ లో ప్రభుదేవాతో కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న బాలకృష్ణ

'లెజెండ్' మూవీ సెట్స్ తో దర్శకుడు బోయపాటితో బాలయ్య

ఎన్నికల ప్రచార సమయంలో తీసిన ఫోటో

ఎన్నికల ప్రచార సమయంలో తీసిన ఫోటో

తన మనవడు దేవాన్ష్ తో బాలకృష్ణ

తన మనవడు దేవాన్ష్ తో బాలకృష్ణ

తన కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న బాలయ్య

loader