`సెహరి` ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ ఫంక్షన్‌లో బాలకృష్ణ సందడి..

First Published 16, Nov 2020, 2:05 PM

బాలకృష్ణ ఇతర సినిమాల ఫంక్షన్స్ కి రావడం చాలా అరుదు. అతికొద్ది వాటికే, చాలా స్పెషల్‌ అనుకున్న వాటికే వస్తుంటారు. తాజాగా ఆయన `సెహరి` చిత్ర ఫస్ట్ రిలీజ్‌ చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సందడి చేశారు.

వర్గో పిక్చర్స్ పతాకంపై జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `సెహరి` చిత్రంలో హర్ష కునుమిల్లి, సిమ్రన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అద్వయ జిష్ణు రెడ్డి, శిల్సా చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ విడుదల కార్యక్రమం సోమవారం సంస్థ కార్యాలయంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు బాలకృష్ణ.

`సెహరి` చిత్ర ఫస్ట్ లుక్‌ సందర్భంగా సందడి చేసిన బాలకృష్ణ

`సెహరి` చిత్ర ఫస్ట్ లుక్‌ సందర్భంగా సందడి చేసిన బాలకృష్ణ `సెహరి` చిత్ర ఫస్ట్ లుక్‌ సందర్భంగా సందడి చేసిన బాలకృష్ణ

`సెహరి` చిత్ర ఫస్ట్ లుక్‌ ని విడుదల చేస్తున్న బాలకృష్ణ.

`సెహరి` చిత్ర ఫస్ట్ లుక్‌

`సెహరి` చిత్ర ఫస్ట్ లుక్‌