MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • బాలయ్య హింట్ డికోడ్ చేస్తే మేటర్ లీక్... ప్రభాస్-గోపీచంద్ గొడవ పడింది అనుష్క కోసమేనా!

బాలయ్య హింట్ డికోడ్ చేస్తే మేటర్ లీక్... ప్రభాస్-గోపీచంద్ గొడవ పడింది అనుష్క కోసమేనా!

అన్ స్టాపబుల్ షోలో గోపీచంద్-ప్రభాస్ పాల్గొన్నారు. మీరిద్దరూ ఒక హీరోయిన్ కోసం గొడవపడ్డారట కదా అని, బాలకృష్ణ అడిగారు. ఆయన చెప్పిన సంవత్సరం, ఆ సమయంలో వారు నటించిన సినిమాలు పరిశీలిస్తే ఆ హీరోయిన్ అనుష్క అని క్లారిటీ వచ్చింది.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 22 2022, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Prabhas Anushka Gopichand

Prabhas-Anushka-Gopichand


మిత్రులు ప్రభాస్-గోపీచంద్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. 2008లో మీరు ఒక హీరోయిన్ కోసం గొడవపడ్డారు ఎందుకు? అని హోస్ట్ బాలకృష్ణ అడిగారు. ఈ ప్రశ్నకు వారు ఏం సమాధానం చెప్పారనేది తెలియదు. పూర్తి ఎపిసోడ్ ప్రసారమైతే గానీ క్లారిటీ రాదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Prabhas-Anushka-Gopichand

Prabhas-Anushka-Gopichand

అయితే బాలకృష్ణ సదరు హీరోయిన్ పేరు షోలో ప్రస్తావించలేదు. అయితే ఆయన ఒక హింట్ ఇచ్చాడు. 2008లో అన్నారు. ఆ ఏడాది గోపీచంద్ హీరోగా శౌర్యం మూవీ విడుదలైంది. శౌర్యం మూవీ హీరోయిన్ అనుష్క. ఆ నెక్స్ట్ ఇయర్ 2009 ఏప్రిల్ లో బిల్లా మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. 
 

37
Prabhas-Anushka-Gopichand

Prabhas-Anushka-Gopichand


అంటే బాలకృష్ణ(Balakrishna) చెప్పిన సమయంలో అనుష్క... హీరోలు గోపీచంద్,ప్రభాస్ లతో నటించడం జరిగింది. ఈ క్రమంలో ప్రభాస్-గోపీచంద్ గొడవపడ్డ ఆ హీరోయిన్ అనుష్క అనే అంచనాకు వచ్చారు. ఇక అప్పుడు జరిగిన పరిణామాలు కూడా ఈ పుకార్లకు బలం చేకూర్చుతున్నాయి. 

47
Prabhas-Anushka-Gopichand

Prabhas-Anushka-Gopichand

లక్ష్యం  చిత్రం కోసం గోపీచంద్-అనుష్క మొదటిసారి జతకట్టారు. జగపతిబాబు కీలక రోల్ చేసిన లక్ష్యం సూపర్ హిట్ గా నిలిచింది. హీరోగా గోపీచంద్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ లక్ష్యం అని చెప్పొచ్చు. రెండో మూవీగా శౌర్యం చేశారు. సిల్వర్ స్క్రీన్ పై గోపీచంద్-అనుష్క పెయిర్ హిట్. దీంతో వీరి మధ్య ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. 
 

57
Prabhas-Anushka-Gopichand

Prabhas-Anushka-Gopichand

బ్యాక్ టు బ్యాక్ చిత్రం చేయడం కూడా ఈ రూమర్స్ కి కారణమైంది. పెళ్లి వార్తలు కూడా వచ్చాయి. ఇక 2009లో బిల్లా విడుదలైంది. ఫస్ట్ టైం అనుష్క(Anushka Shetty)-ప్రభాస్ కాంబోలో మూవీ విడుదలైంది. ఈ చిత్ర షూట్ 2008లో జరిగింది. ఈ క్రమంలో బాలయ్య చెప్పినట్లు అనుష్క కోసం ప్రభాస్-గోపీచంద్ గొడవ పడి ఉండొచ్చు అంటున్నారు. 
 

67
Prabhas-Anushka-Gopichand

Prabhas-Anushka-Gopichand

ఇక గత ఐదేళ్లుగా ప్రభాస్(Prabhas)-అనుష్కల పెళ్లి హాట్ టాపిక్ గా ఉంది. అత్యధికంగా ఈ జంట నాలుగు సార్లు కలిసి నటించారు. నటించిన ప్రతి సినిమా హిట్. బాహుబలి 1 విడుదల తర్వాత ప్రభాస్-అనుష్క పెళ్లి రూమర్స్ పెద్ద ఎత్తున తెరపైకి వచ్చాయి. బాహుబలి 2 విడుదల అనంతరం మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. 
 

77

సాహో చిత్ర ప్రమోషన్స్ లో ప్రభాస్ ని ఈ ప్రశ్న తీవ్రంగా వేధించింది. ఏ స్టేట్ కి వెళ్లినా అనుష్కతో మీకున్న బంధం ఏమిటీ? వివాహం చేసుకోబోతున్నారటగా? అంటూ ప్రశ్నలు వేసేవారు. మేము స్నేహితులం మాత్రమే అని చెప్పి చెప్పి ప్రభాస్ విసిగిపోయాడు. ఇక ఫార్టీ ప్లస్ లో ఉన్న ఈ జంట ఇప్పటికీ పెళ్లి మాటెత్తడం లేదు

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనుష్క శెట్టి
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved