బాలయ్య ప్లాప్ సినిమా.. దర్శకుడు, నిర్మాత మధ్య వివాదం
నిర్మాత అంబికా కృష్ణ దర్శకుడు రవికుమార్ చౌదరిపై చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. 2005లో విడుదలైన వీరభద్ర సినిమా ప్లాప్ కావడానికి రవికుమార్ చౌదరినే కారణం అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
17

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంబికా కృష... వీరభద్ర సినిమా దర్శకుడు నిర్వాకం వలననే ప్లాప్ అయ్యిందని ఆయన అన్నాడు. అతను మొదట చెప్పిన కథ ఒకటి, తీసింది ఒకటి అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

27
అంతే కాకుండా నీచుడు, దుర్మార్గుడు అంటూ బూతులు కూడా తిట్టడం జరిగింది. తాగి సెట్స్ కి వచ్చే వాడని. సమయానికి సెట్స్ కి వచ్చే వాడు కాదని అన్నాడు. ఒక ఐడియా లేకుండా చిత్రీకరణ జరుపుకుంటూ విపరీతంగా తన చేత డబ్బులు ఖర్చు పెట్టించాడని అంబికా కృష అన్నారు.

37
ఒక్క ఛేజ్ సీన్ కోసం నాలుగు రోజులు హైదరాబాద్ రోడ్లపై, 15 సుమోలు పెట్టుకొని షూట్ చేశాడు. తీరా సినిమాలో ఆ సన్నివేశం కేవలం పది సెకండ్స్ మాత్రమే ఉంటుందని అంబికా కృష్ణ అన్నాడు.

47
నిజానికి వీరభద్ర మూడు సినిమాల లెంగ్త్, మరో రెండు సినిమాలు ల్యాబ్ లో ఉన్నాయి. ఎడిటింగ్ లో తగ్గించాము. అనవసరమైన అనేక సన్నివేశాలలో సినిమా తీశాడు అన్నారు.

57
తాగి సెట్స్ కి వచ్చిన రవికుమార్ చౌదరిపై బాలయ్య కోప్పడ్డాడని ఆయన చెప్పడం జరిగింది. అంబికా కృష్ణ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో రవికుమార్ చౌదరి స్పందించారు. నీగురించి నేను కూడా అలా మాట్లాడగలను కానీ నాకు సంస్కారం ఉందని ఆయన అన్నారు.

67
తాగి సెట్స్ కి రావడం, బాలయ్య తనను తిట్టడం అనేవి అబద్దాలను రవికుమార్ తెలిపారు. బాలయ్య ఇప్పటికీ నాతో చాలా సన్నిహితంగా ఉంటాడు. వీరభద్ర సినిమా తరువాత ఒకటి రెండు సార్లు మనం మూవీ చేద్దాం అన్నాడని, ఆయన అన్నారు.

77
మరోమారు తనపై ఆరోపణలు చేస్తే.. నీ నిజస్వరూపం బయటపెడతాను అంటూ.. రవికుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ వివాదంలో బాలయ్య నోరుమెదపలేదు.

Latest Videos