MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య, పవన్ కళ్యాణ్ 'ఓజి'తో యుద్ధం షూరూ.. లేటెస్ట్ పోస్ట్ వైరల్

దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య, పవన్ కళ్యాణ్ 'ఓజి'తో యుద్ధం షూరూ.. లేటెస్ట్ పోస్ట్ వైరల్

అఖండ 2 పోస్ట్ పోన్ అంటూ కొన్ని రోజుల క్రితం వచ్చిన రూమర్స్ పటాపంచలు అయ్యాయి. తాజాగా అఖండ 2 చిత్ర యూనిట్ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. ఈ చిత్రానికి బాలయ్య డబ్బింగ్ పూర్తి చేశారు. రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 08 2025, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాక్సాఫీస్ యుద్ధం ఖాయం
Image Credit : X/14 Reels Plus

బాక్సాఫీస్ యుద్ధం ఖాయం

కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ విడుదల వాయిదా పడుతుందనే వార్తలు వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్–సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న OG చిత్రం సోలో రిలీజ్ కావడం ఖాయం అంటూ ప్రచారం జరిగింది. అయితే తాజా అప్‌డేట్ ప్రకారం ఈ రెండు భారీ చిత్రాల బాక్సాఫీస్ యుద్ధం సెప్టెంబర్ 25న ఖాయం అయింది.

DID YOU
KNOW
?
అఖండ 2లో బజరంగీ భాయిజాన్ నటి
బాలకృష్ణ అఖండ 2 చిత్రంలో హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో నటిస్తోంది. సల్మాన్ ఖాన్ బజరంగీ భాయీజాన్ చిత్రంలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సంగతి తెలిసిందే.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య
Image Credit : Youtube/14 reels plus

డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య

తాజాగా బాలకృష్ణ అఖండ 2లో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో బోయపాటి శ్రీనుతో కలిసి ఉన్న ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది. ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియా పోస్టులో, “గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేశారు. వీరి కాంబినేషన్ లో 4వ బ్లాక్ బస్టర్ సిద్ధం అవుతోంది. బాలయ్య తాండవం మీ ఊహకి అందని విధంగా ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్‌లో సాగుతోంది. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్” అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ తో అఖండ 2 వాయిదా అనే రూమర్స్ పటాపంచలు అయ్యాయి. అంతే కాదు ఓజితో పోటీకి సై అంటూ బాలయ్య ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

'GOD OF MASSES' #NandamuriBalakrishna completes dubbing for #Akhanda2 ❤‍🔥

This duo is set to deliver a 4X BLOCKBUSTER. The Thaandavam is going to be massive, beyond your imagination 🔥

The post-production is in full swing. All set for a grand release on September 25th 💥💥… pic.twitter.com/rsfPKh24BB

— 14 Reels Plus (@14ReelsPlus) August 8, 2025

35
త్వరలో ప్రమోషన్స్
Image Credit : Youtube/14 reels plus

త్వరలో ప్రమోషన్స్

ప్రస్తుతం CG వర్క్, రీ–రికార్డింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోపు అన్ని పనులు పూర్తయ్యి, మూడు వారాల్లో ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని సమాచారం. త్వరలోనే ప్రమోషన్స్ కూడా ప్రారంభమవుతాయి.

45
అఖండ 2 నటీనటులు
Image Credit : Youtube print shot/ Sony Music South

అఖండ 2 నటీనటులు

ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. బాలీవుడ్ చిత్రం ‘బజరంగీ భాయిజాన్’ ద్వారా గుర్తింపు పొందిన హర్షాలి మల్హోత్రా ఈ సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నారు.రామ్ అచంట, గోపీనాథ్ అచంటలు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ భారీ సీక్వెల్‌ను నిర్మిస్తుండగా, బాలయ్య డాటర్ తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు.

55
ఓజి X అఖండ 2
Image Credit : X/DVV Entertainment

ఓజి X అఖండ 2

ఓజి, అఖండ 2 రెండు చిత్రాలపై ఊహకందని అంచనాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఎలా ఎంత హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు భారీ చిత్రాల బాక్సాఫీస్ క్లాష్ వల్ల నిర్మాతలు, బయ్యర్లు నష్టపోయే ప్రమాదం ఉంది. థియేటర్ల సమస్య కూడా తప్పదు. అయినప్పటికీ అటు పవన్ ఇటు బాలయ్య పోటీకి సై అంటున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
నందమూరి బాలకృష్ణ
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
'వార్ 2' సెన్సార్ రివ్యూ.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సృష్టించే విధ్వంసానికి హద్దులు లేవు
Recommended image2
ఆ హీరోయిన్ ఎవరు అంటూ జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు, మయసభలో ఆయన లవ్ స్టోరీ నిజమేనా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved