MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balayya Sankranti Celabration: గుర్రమెక్కిన బాలయ్య, మోక్షజ్ఞ.. కారంచేడులో తండ్రీకొడుకుల హంగామా.. ఫోటోలు వైరల్‌

Balayya Sankranti Celabration: గుర్రమెక్కిన బాలయ్య, మోక్షజ్ఞ.. కారంచేడులో తండ్రీకొడుకుల హంగామా.. ఫోటోలు వైరల్‌

`అఖండ`తో సక్సెస్‌ అందుకున్న బాలకృష్ణ అదే జోరుమీదున్నాడు. సంక్రాంతి సంబరాలు అత్యంత  గ్రాండ్‌గా చేసుకుంటున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి కారంచేడు సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు. బాలయ్య, మోక్షజ్ఞ గుర్రంపై స్వారీ  చేస్తూ కనిపించడం  హైలెట్‌గా నిలిచింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 15 2022, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఓ వైపు సినిమాలు,  మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉండే బాలకృష్ణ..  అన్ని వదిలేసి సంకాంతి పండగని సెలబ్రేట్‌ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు కారంచేడుని వేదికగా చేసుకున్నారు. బాలయ్య ఫ్యామిలీ  మొత్తం కారంచేడుకి వెళ్లింది. అక్కడ అక్క దగ్గుబాటి పురంధరేశ్వరి ఇంట్లో ఈ సారి సంక్రాంతి  సంబరాలు నిర్వహిస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అక్క ఇంటి వద్ద నందమూరి ఫ్యామిలీ చిల్‌ అవుతుందని చెప్పొచ్చు. నందమూరి కుటుంబానికి చెందిన జయకృష్ణ ఫ్యామిలీ కూడా కారంచేడు చేరుకున్నారు .ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

310

ఈసారి  బాలయ్య (Nandamuri Balakrishna) కుటుంబంతో సహా సంక్రాంతి సంబరాల కోసం కారంచేడు చేరుకోవడంతో.. అక్కడ సందడి వాతావరణం నెలకొంది. నందమూరి కుటుబం రాకతో అక్కడ హడావిడి పెరిగిపోయింది గ్రామం నుంచి ప్రజలు వారికి ఘనంగా స్వాగతం పలికారు.

410

బాలయ్య ఫ్యామిలీ  కారంచేడులో సందడి చేస్తున్న నేపథ్యంలో అక్కడ పండగ మరింత రెట్టింపయ్యిందని చెప్పొచ్చు. అభిమానులు కూడా వారిని చూసేందుకు తరలి రావడంతో అక్కడ అంతా పండగ వాతావరణం, కోలాహలం నెలకొంది. 

510

ఇదిలా  ఉంటే అక్క ఇంటి వద్ద గుర్రం స్వారీ చేశారు బాలయ్య. సంక్రాంతి పండగంటే గంగిరెద్దుల వాళ్లు ఇంటింటికి తిరుగుతూ  సందడి చేస్తుంటారు. అయితే బాలయ్య ఇంటికి గుర్రంతో రావడం విశేషం. దీంతో బాలయ్య గుర్రం ఎక్కాడు. దానిపై స్వారీ చేశాడు. 
 

610

మరోవైపు తనయుడు మోక్షజ్ఞ కూడా గుర్రం ఎక్కి  స్వారీ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బాలయ్య అభిమానులు వాటిని పంచుకుంటూ వైరల చేస్తున్నారు. 

710

నందమూరి నటసింహ బాలకృష్ణ `అఖండ` చిత్రంతో మోగించి మోత అంతా ఇంతా కాదు. ఒక్క దెబ్బకి ఇండస్ట్రీ మొత్తానికి ఊపు తీసుకొచ్చాడు. థియేటర్లని ఫుల్‌ చేసి ఇండస్ట్రీకి కొత్త  కళని తీసుకొచ్చారు బాలయ్య. 

810

బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం డిసెంబర్‌ 2న విడుదలై సంచలన విజయం సాధించింది. ఏకంగా 130కోట్లు వసూలు  చేసింది. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ ఇది థియేటర్లలో విజయవంతంగా  రన్‌ అవుతుండటం విశేషం.

910

ప్రస్తుతం బాలకృష్ణ.. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో `ఎన్‌బీకే 107` చిత్రం చేస్తున్నారు. ఇది త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇందులో శృతి హాసన్‌ కథానాయికగా, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, కన్నడ నటుడు దునియా  విజయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ  మేకర్స్  నిర్మిస్తున్నారు. 

1010

మోక్షజ్ఞ కూడా గుర్రం ఎక్కి  స్వారీ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తెగ వైరల్‌

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
OG 2 Update: ఓజాస్ గంభీర మళ్ళీ వస్తున్నాడు..పవన్ కళ్యాణ్ ఓజీ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్
Recommended image2
Vijay Sangeetha Reunion: విజయ్-సంగీత మళ్లీ కలిశారా? వైరల్ అవుతున్న వార్తల వెనుక నిజమెంత?
Recommended image3
Peddi: తొలి 3 రోజులు కావాలనే పెద్దిపై నెగిటివిటీ పెంచారు..ఓ పెద్ద డైరెక్టర్ ఇదేం కర్మ అని ఫోన్ చేశాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved